Kumbh Mela 2021 Photos: ఘనంగా ప్రారంభమైన హరిద్వార్ కుంభమేళా, ఫొటో గ్యాలరీ

ఉత్తరాఖండ్‌లో హరిద్వార్ కుంభమేళా ప్రారంభమైంది. ఏప్రిల్ 1న కరోనా నిబంధనల నడుమ కుంభమేళా ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు ఇక్కడ పాటించాల్సి ఉంటుంది.

Kumbh Mela 2021 Photos: ఉత్తరాఖండ్‌లో హరిద్వార్ కుంభమేళా ప్రారంభమైంది. ఏప్రిల్ 1న కరోనా నిబంధనల నడుమ కుంభమేళా ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు ఇక్కడ పాటించాల్సి ఉంటుంది.

1 /7

దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కుంభమేళాను ఏప్రిల్ 1 నుంచి 30 వరకు మాత్రమే నిర్వహించనున్నారు. భౌతిక దూరం పాటించడం, శానిటైజేషన్ పాటిస్తున్నారు. శానిటైజేషన్ మేషీన్లను సైతం అమర్చారు. (Pic Courtesy: ANI) Also Read: Shani Amavasya: చెడు ప్రభావం తగ్గాలంటే శని అమావాస్య రోజున పాటించాల్సిన విషయాలివే

2 /7

ఈసారి కరోనా వైరస్ నేపథ్యంలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. గురువారం నాడు హర్ కీ పారీ ఘాట్‌లో తక్కువ మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. భక్తులు జాగ్రత్తగా పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. (Pic Courtesy: ANI) Also Read: Marriage Luck: ఈ రాశులలో జన్మించిన అమ్మాయిలకు పెళ్లి తరువాత సిరిసంపదలు, సుఖశాంతులు!

3 /7

కరోనా వ్యాప్తిని నివారించడంలో భాగంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం భక్తులకు కొన్ని సూచనలు చేసింది. కోవిడ్19 నెగటివ్ ఆర్‌టీ-పీసీఆర్ రిపోర్ట్ (RT-PCR Report) తీసుకురావాలని భక్తులకు సూచించింది. అయితే కుంభమేళాకు వచ్చే 72 గంటల్లోపే ఈ టెస్టులు చేయించుకుని ఉండాలని నియమాన్ని తీసుకొచ్చింది. (Pic Courtesy: ANI) Also Read: ఈ 7 పదార్థాలు, వస్తువులు శివుడికి సమర్పించకూడదని తెలుసా 

4 /7

భక్తులు ఆధ్యాత్మికతతో కుంభమేళాలలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఏప్రిల్ 12, 14 మరియు 27 తేదీలలో మూడు శని స్నానాలు ఆచరించేందుకు భక్తులు సిద్ధంగా ఉన్నారు. (Pic Courtesy: ANI)

5 /7

హర్ కీ పారీ ఘాట్‌లో తక్కువ మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. భక్తులు జాగ్రత్తగా పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. (Pic Courtesy: ANI) Also Read: COVID-19 Vaccination: కరోనా టీకాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఇది చదవండి

6 /7

కోవిడ్-19 వ్యాప్తి సమయం కనుక ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభమైన కుంభమేళా ఏప్రిల్ 30 వరకు కొనసాగనుంది. ఈ ఏడాది కేవలం 30 రోజుల వరకు కుంభమేళా పుణ్యస్నానాలు ఆచారించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. (Pic Courtesy: ANI)

7 /7

దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కుంభమేళాను ఏప్రిల్ 1 నుంచి 30 వరకు మాత్రమే నిర్వహించనున్నారు. భౌతిక దూరం పాటించడం, శానిటైజేషన్ పాటిస్తున్నారు. శానిటైజేషన్ మేషీన్లను సైతం అమర్చారు. (Pic Courtesy: ANI) స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook