Malavika Mohanan: పొట్టి డ్రెస్‌లో మాళవిక మోహనన్ పరువాల విందు.. ప్రభాస్ భామ అందాలకు సోషల్ మీడియా షేక్..

Malavika Mohanan: మాళవిక మోహనన్ తెలుగులో డైరెక్ట్‌గా ఒక్క సినిమా చేయకపోయినా.. ఇక్కడ కూడా తన గ్లామర్‌తో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. త్వరలో ప్రభాస్, మారుతిల 'ది రాజాసాబ్' మూవీతో తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇస్తోంది.

1 /6

సినీ పరిశ్రమలో అందరు హీరోయిన్స్ ఒక వైపు.. మలయాళీ భామలు మరోవైపు అని చెప్పాలి. వీళ్లు ఓ గ్లామర్ పాత్రలు చేస్తూనే అభినయానికి అవకాశం ఉన్న పాత్రల్లో మెప్పించడం విశేషం. మాళవిక మోహనన్ కూడా గ్లామర్‌తో పాటు నటనకు అవకాశం ఉన్న పాత్రలతో దూసుకుపోతుంది.

2 /6

ఓ వైపు యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్రలు చేస్తూనే హాట్ ఫోటో షూట్‌లతో రచ్చ చేయడం మాళవిక మార్క్ స్టైల్.

3 /6

మాళవిక ప్రముఖ సినిమాటోగ్రఫర్ మోహనన్ కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి..తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది..

4 /6

తమిళంలో  విజయ్ హీరోగా నటించిన 'మాస్టర్' మూవీతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అటు రజినీకాంత్ పేట్ మూవీ మాళవిక మోహనన్‌కు మాస్‌లో మంచి గుర్తింపును ఇచ్చాయి.

5 /6

ఇప్పటి వరకు డబ్బింగ్ సినిమాలతో పలకరించిన ఈ భామ.. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ది రాజా సాబ్' మూవీతో టాలీవుడ్ డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వబోతుంది.  

6 /6

మరి రెబల్ స్టార్ మూవీతో తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా మాళవిక కెరీర్ పరుగులు పెడుతుందా లేదా అనేది చూడాలి.