Mehreen Kaur: ఘాటు ఫోజులతో మరింత అందంగా మెహ్రీన్ కౌర్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Mehreen Kaur: మెహ్రీన్ కౌర్ ఆకట్టుకునే అందం.. సక్సెస్ లున్న కథానాయికగా సరైన బ్రేక్ రాలేదనే చెప్పాలి. లాస్ట్ ఎఫ్ 3 మూవీతో మంచి సక్సెస్ అందుకున్న ఈ భామకు సరైన అవకాశాలు రావడం లేదనే చెప్పాలి.  అందుకే హాట్ ఫోటో షూట్స్ తో మత్తెక్కిస్తోంది.

1 /6

మెహ్రీన్ కౌర్ హీరోయిన్ కాకముందు మోడల్ గా పనిచేసింది. ఆ తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో నాని హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'కృష్ణగాడి వీరప్రేమగాథ' సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది.  

2 /6

చేసిన తొలి చిత్రంతోనే సక్సెస్ అందుకున్న హీరోయిన్స్ లలో  మెహ్రీన్ కౌర్ ఒకరు. ఫస్ట్ మూవీ హిట్ తో ఈ భామకు వరుస అవకాశాలు ఆమెను వరించాయి.

3 /6

అనిల్ రావిపూడి దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన 'రాజా ది గ్రేట్' మూవీతో వరుసగా రెండో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది మెహ్రీన్ కౌర్.

4 /6

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన 'F2' మూవీలో హనీ ఈజ్ ది బెస్ట్ అంటూ మెహ్రీన్ చేసిన అల్లరి నటనను ఎవరు  మరిచిపోలేదు.

5 /6

అప్పట్లో హర్యాణ మాజీ ముఖ్యమంత్రి మనవడితో ఎంగేజ్మెంట్ చేసుకొని వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత నిశ్చితార్ధం కాన్సిల్ అయింది. 

6 /6

ఎఫ్ 2 (F2) మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన 'ఎఫ్ 3 (F3)' మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించినా.. ఈ అమ్మడికి మాత్రం పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి.