Bhogi: భాగ్యలక్ష్మి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు

తెలంగాణ వ్యాప్తంగా సంక్రాంతి పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సంక్రాంతి, భోగి పండుగను పురస్కరించుకొని హైదరాబాద్ చార్మినార్‌ భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర జరిగిన వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. 

  • Jan 13, 2021, 13:02 PM IST

MLC Kavitha celebrates Bhogi at Hyderabad  - In Pics | హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా సంక్రాంతి పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సంక్రాంతి, భోగి పండుగను పురస్కరించుకొని హైదరాబాద్ చార్మినార్‌ భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర జరిగిన వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. 

1 /5

ఈ సందర్భంగా కవిత (MLC Kavitha) చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుఖ, సంతోషాలతో ఆయూరారోగ్యాలతో ఉండాలని కవిత ప్రార్థించారు.   

2 /5

అనంతరం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆలయం దగ్గర జరిగిన భోగి మంటల వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.

3 /5

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ప్రజలందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. గత ఏడాదంతా కరోనాతో ఇబ్బందులు పడ్డామని.. ఆ చెడు అంతా భోగి మంటల్లో కాలిపోవాలని, ప్రజలంతా ఆనందంతో ఉండాలని ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు.  

4 /5

5 /5