Kanuma 2024 Dates: కనుమ పండగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగ జరుపుకున్న తర్వాత రోజు ఈ పండగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం జనవరి 16వ తేదీన వచ్చింది. అయితే ఈ పండగ ప్రాముఖ్యత ఏంటో మనం ఇప్పుడు తెలుసుకు.
Sankranthi Celebrations: తెలుగువారి తొలి పండుగ సంక్రాంతి. అయితే ఇది కేవలం తెలుగువారి పండుగ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా జరుపుకునే పండుగ. మరి ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందాం..
Hindu Festivals: తెలుగు లోగిళ్లలో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో భోగి కూడా ఒకటి. ఈ ఫెస్టివల్ ను ప్రతి సంవత్సరం జనవరిలో చేసుకుంటారు. 2024లో భోగి ఎప్పుడు వచ్చింది, దీని విశిష్టత ఏంటో తెలుసుకుందాం.
Bhogi Festival 2023: భోగి పండుగను ప్రజలు సంక్రాంతికి ముందు రోజు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. తెల్లవారుజామునే మంటలు వేసి చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు అందరూ ఒకేచోట చేరి చలి కాచుకుంటారు. అసలు భోగి పండుగ విశిష్టత ఏంటి..? మంటలు ఎందుకు వేస్తారు..? భోగి పళ్లు చిన్న పిల్లలపై ఎందుకు పోస్తారు..?
makar sankranti festival, astrologers suggest the perfect date : మకర సంక్రాంతి పండుగ తేదీపై తెలుగు రాష్ట్రాలో అయోమయం. దేశమంతా జనవరి 14వ తేదీ మకర సంక్రాంతి. తెలుగు రాష్ట్రాలో మాత్రం మరో తేదీని ప్రకటించిన ఇరు ప్రభుత్వాలు.
తెలుగు లోగిళ్లలో అతి ముఖ్యమైన పండుగ సంక్రాంతి. ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికందిన ఆనందంతో ...జరుపుకునే అద్భుత పండుగ. మూడ్రోజుల పాటు జరిగే పండుగలో తొలిరోజు జరిగేది భోగిపళ్ల పండుగ భోగిమంటలు..తెలుగింట జరిగిన భోగిమంటల సంబరాలు చూద్దామా..
తెలంగాణ వ్యాప్తంగా సంక్రాంతి పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సంక్రాంతి, భోగి పండుగను పురస్కరించుకొని హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర జరిగిన వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.
సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు. అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు. మనకు ఉన్న పన్నెండు రాశులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో పన్నెండు సంక్రాంతులు వస్తాయి.
Bhogi Celebrations: సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతిని జరుపుకుంటాం. ముచ్చటగా మూడు రోజులపాటు జరుపుకునే ఈ పండుగ తొలిరోజు భోగిగా సెలబ్రేట్ చేసుకుంటాం.
సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు.. భారతావనిలోని గ్రామీణ ప్రాంతవాసులు ఎంతో ఉత్సాహంగా, హుషారుగా ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. రైతుకు పంట చేతికొచ్చే రోజు కాబట్టి.. వారు సంక్రాంతి లక్ష్మికి కానుకలర్పించి.. తమ జీవితమంతా సుఖ, సంతోషాలతో తులతూగాలని ఆ దేవదేవిని మనస్ఫూర్తిగా కోరుకుంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.