Neha Shetty : మ‌రో సారి హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోయిన నేహా శెట్టి..

Neha Shetty : నేహా శెట్టి గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో బాగా వినిపిస్తోన్న నేమ్. తెలుగులో పూరీ దర్శకత్వంలో వచ్చిన 'మెహబూబా' మూవీతో పరిచయమైన ఈ భామ డీజే టిల్లు మూవీతో  ఓవర్ నైట్ పాపులర్ అయింది.ప్రస్తుతం సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న ఈ భామ రాబోయే సినిమాలపై ఫుల్ హోప్స్ పెట్టుకుంది.

1 /7

నేహా శెట్టి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆకాశ్ పూరీ హీరోగా నటించిన 'మెహబూబా' మూవీతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఈ మంగళూరు బ్యూటీ.  

2 /7

 కన్నడలో  'ముంగారు మేల్ 2' మూవీతో కథానాయిగా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా యావరేజ్‌గా నడిచింది. 

3 /7

ఆ తర్వాత నేహా 'గల్లీ రౌడీ' సినిమాలో నటించింది.  అటు అఖిల్ హీరోగా నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' మూవీలో ఓ చిన్నపాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. .

4 /7

ఇక సిద్దు జొన్నలగడ్డ టైటిల్ రోల్లో నటించిన 'డీజే టిల్లు' మూవీతో నేహా శెట్టి పేరు ఊరూ వాడా మారు మోగిపోయింది.డిజే టిల్లు సక్సెస్ తర్వాత ఈమెకు వరుస ఆఫర్స్ పలకరించాయి.

5 /7

తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన 'టిల్లు స్క్వేర్' మూవీలో కాసేపు అలా పలకరించింది.

6 /7

లాస్ట్ ఇయర్ 'బెదురులంక 2012', రూల్స్ రంజన్ మూవీలో నటించి మెప్పించింది. అంతేకాదు సోషల్ మీడియాలో ఎప్పటికపుడు తన అంద చందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

7 /7

ప్రస్తుతం నేహా శెట్టి ఈమె విశ్వక్‌సేన్ హీరోగా నటిస్తోనన 'గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి' మూవీలో యాక్ట్ చేస్తోంది. ఈ సినిమాపై ఈ అమ్మడు మంచి హోప్స్ పెట్టుకుంది.