Sandalwood Drug Scandal: నటి సంజనకు బెయిల్ మంజూరు.. షరతులు ఇవే

  • Dec 11, 2020, 18:03 PM IST

డ్రగ్స్‌ కేసు (Sandalwood Drug Scandal)లో అరెస్టయిన కన్నడ నటి సంజనకు ఎట్టకేలకు ఊరట లభించింది. కర్ణాటక హైకోర్టు శుక్రవారం బెయిల్‌కు బెయిల్‌ మంజూరు చేసింది. తొలుత బాలీవుడ్‌లో మొదలైన డ్రగ్ రాకెట్ కేసు ఆపై కన్నడ సినీ ఇండస్ట్రీకి తాకింది. ఈ క్రమంలో నటి సంజనకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో సెప్టెంబర్‌ నెలలో సంజన, రాగిణిని విచారించిన బెంగళూరు సీసీబీ (సెంట్రల్‌ క్రైం బ్రాంచ్‌) పోలీసులు వీరిని అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. 

1 /6

డ్రగ్స్‌ కేసు (Sandalwood Drug Scandal)లో అరెస్టయిన కన్నడ నటి సంజన (Sanjana Galrani)కు ఎట్టకేలకు ఊరట లభించింది. కర్ణాటక హైకోర్టు శుక్రవారం బెయిల్‌కు బెయిల్‌ మంజూరు చేసింది. తొలుత బాలీవుడ్‌లో మొదలైన డ్రగ్ రాకెట్ కేసు ఆపై కన్నడ సినీ ఇండస్ట్రీకి తాకింది. ఈ క్రమంలో నటి సంజనకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో సెప్టెంబర్‌ నెలలో సంజన, రాగిణిని విచారించిన బెంగళూరు సీసీబీ (సెంట్రల్‌ క్రైం బ్రాంచ్‌) పోలీసులు వీరిని అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. 

2 /6

కాగా, నవంబర్ నెలలో నటి సంజన బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా కర్ణాటక హైకోర్టు అందుకు నిరాకరించింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్‌కు సంబంధించిన ఉత్తర్వులు సాధ్యమైనంత త్వరగా జైలుకు పంపించాలని సైతం న్యాయమూర్తి తన ఆదేశాలలో పేర్కొన్నారు. దీంతో సాధ్యమైనంత త్వరగా సంజన జైలు నుంచి విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

3 /6

నటి సంజనకు మంజూరు చేసిన బెయిల్ కోసం ఇద్దరు వ్యక్తులు పూచీకత్తుతో రూ.3 లక్షల వ్యక్తిగత బాండ్‌ ఇవ్వాలి.

4 /6

శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా ప్రతి నెల రెండుసార్లు నటి సంజన విచారణకు హాజరు కావాలి Also Read : Pooja Hegde Photos: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే వర్కౌట్ ఫొటోస్

5 /6

కన్నడ సినీ ఇండస్ట్రీలో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు యత్నించకూడదు. సాక్ష్యాలు మార్చేందుకు ఎలాంటి చర్యలకు పాల్పడకూడదు. Also Read : ​Mukesh Ambani becomes Grandfather: తాత అయిన ముఖేష్ అంబానీ.. సంబరాలలో ఫ్యామిలీ

6 /6

శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తునకు నటి సంజన గల్రానీ సహకరించాలి Also Read : Madhumita Sarkar Photos: నాభి సోయగాలతో సెగలు రేపుతోన్న నటి