Type 2 Diabetes చాలా ప్రమాదకరం, ఈ చిట్కాలు పాటించండి!

  • Dec 15, 2020, 22:58 PM IST
1 /6

టైప్ 2 డయాబెటిస్ అంటే మీ శరీరం ఇన్సులిన్‌కు అలవాటు పడినట్టు. అంటే మధుమేహాన్ని అదుపుచేసే ఆర్మోన్ అన్నమాట. ఇది ఎన్నో కొత్త ప్రమాదకరమైన వ్యాధులకు కారణం అయ్యే పరిస్థితిని కలిగిస్తుంది.

2 /6

టైప్ 2 డయాబెటీస్ ప్రమాదం నుంచి తప్పించుకోవాలి అంటే మీరు ప్రోటీన్ ఎక్కువగా లభించే ఆహారం తీసుకోవాలి.

3 /6

డయాబెటిక్ పేషెంట్స్ సిగరెట్ తాగడం అలవాటు ఉంటే వెంటనే మాయేయాలి లేదంటే టైప్ 2 డయాబెటిక్ ప్రమాదం పొంచి ఉంటుంది.

4 /6

అవసరం అయినంత మేరకు మంచి నీరు తీసుకోవడం వల్ల శరీరంలో చెక్కర శాతం అదుపులో ఉంటుంది.  

5 /6

నిద్రలేమి వల్ల కూడా డయాబెటీస్ ప్రమాదం పెరుగుతుంది. కంటి నిండ నిద్రపోవడం అవసరం.

6 /6

వర్క్ ఫ్రమ్ హోమ్ అవడం వల్ల చాలా మంది వ్యాయామాలు కూడా చేయడం మానేశారు. ఇలా చేయడం వల్ల రక్తంలో చెక్కర శాతం పెరుగుతుంది