Holiday: రేపు బడులు, బ్యాంకులు, ఆఫీస్‌లు బంద్‌.. ఎందుకో తెలుసా?

Tomorrow Holiday To Schools Govt Offices And Banks: తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులకు సెలవు వచ్చింది. హిందూ ముస్లింల పవిత్ర దినం రావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సెలవులు ప్రకటించాయి.

1 /8

Public Holiday: తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులకు సెలవు వచ్చింది.

2 /8

Public Holiday: మొహర్రంతోపాటు హిందూవుల తొలి ఏకాదశి కూడా కావడం విశేషం. ఈ పర్వదినం సందర్భంగా ప్రభుత్వాలు సెలవు ప్రకటించాయి.

3 /8

Public Holiday: తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు శుభవార్త. రేపు తెలుగు రాష్ట్రాల్లో విద్యాలయాలు మూతపడనున్నాయి.

4 /8

Public Holiday: ఈనెల 17వ తేదీన ముస్లింల పరమ పవిత్రమైన మొహర్రం సందర్భంగా రెండు రాష్ట్రాల్లోనూ సెలవులు వచ్చాయి.

5 /8

Public Holiday: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని విద్యాలయాలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంక్‌లు బంద్‌ కానున్నాయి.   

6 /8

Public Holiday: విద్యాలయాలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలు కూడా మూసి ఉండనున్నాయి.   

7 /8

Public Holiday: తొలి ఏకాదశి, మొహర్రం సందర్భంగా బ్యాంకులు కూడా మూతపడనున్నాయి.

8 /8

Public Holiday: కేంద్ర ప్రభుత్వంతోపాటు తెలంగాణ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశాయి.