Actress Kriti Shetty Offers Special Pooja In Tirumala Temple: వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. సాధారణ భక్తులతోపాటు పలువురు ప్రముఖులు కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం.
VIP Break Darshans Cancelled In Tirumala: తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్న భక్తులకు భారీ అలర్ట్. వరుస సెలవులు ఉన్న నేపథ్యంలో భక్తుల రద్దీ పెరుగుతుండడంతో తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దయ్యాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
School Holidays on August 8, 9, 10: విద్యార్థులుకు అదిరిపోయే గుడ్ న్యూస్. రేపటి నుంచి వరుసగా 3 రోజులపాటు సెలవులు వస్తున్నాయి. ఆగస్టు 8వ తేదీ రెండవ శనివారం, ఆగస్టు 9వ తేదీ ఆదివారం, ఆగస్టు 10వ తేదీ సికింద్రాబాద్ లో బోనాలు కావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు వస్తున్నాయి.
Telangana Bandh Holidays: తెలంగాణ విద్యార్థులకు తీపికబురు వచ్చేసింది! విద్యార్థి సంఘాల బంద్ నిర్వహిస్తున్న కారణంగా వరుసగా 3 రోజులు సెలవులు వచ్చే ఛాన్స్ ఉంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
July School Holidays 2026: తెలంగాణ విద్యార్థులకు తీపికబురు వచ్చేసింది! రాబోయే వారం రోజుల్లో తెలంగాణలోని విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు రానున్నాయి. అస్సలు పండుగలే లేని నెలలో స్కూళ్లకు సడెన్ సెలవులు రావడం పట్ల విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
School Holiday News: స్కూల్ విద్యార్థులకు, వారి తల్లీదండ్రులకు అదిరిపోయే వార్త. స్కూల్ ఓపెనింగ్ రోజు తర్వాతి నుంచి మరో రెండు రోజులు సెలవులు రానున్నాయి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
School Holidays In January 2026: మరికొద్ది రోజుల్లో కొత్త ఏడాది (2026 సంవత్సరం)లోకి అడుగుపెట్టబోతున్నాం. సాధారణంగా కొత్త సంవత్సరం రాగానే అందరూ చూసేది క్యాలెండర్. అయితే రాబోయే జనవరి నెలలో ఎక్కువ పబ్లిక్ హాలీడేలు ఉండడం వల్ల సెలవుల పరంగా విద్యార్థులకు, ఉద్యోగులకు భారీ ఊరట కలగనుంది.
School Holiday Tomorrow: దేశంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోవడమే కాకుండా చలిగాలుల తీవ్రత భారీగా పెరుగుతుంది. అదే విధంగా ఉత్తర భారతదేశంలో వాయు కాలుష్యం భారీగా పెరుగుతున్న క్రమంలో అనేక రాష్ట్రాల్లోని స్కూళ్లకు ప్రభుత్వాలు సెలవును ప్రకటించాయి. అయితే డిసెంబరు 19న ఏఏ రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
School Holiday On 16 December 2025: విద్యార్థులకు, వారి తల్లీదండ్రులకు ముఖ్యగమనిక. డిసెంబరు 16న అనగా మంగళవారం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఏఏ రాష్ట్రాల్లో స్కూళ్లు మూతపడనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. \
Telangana School Holidays: ఇటీవలే స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించగా.. ఇప్పుడు మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పాఠశాలలకు సెలవును ప్రకటించారు.
School Holidays For Christmas 2025: ఇటీవలే స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా స్కూళ్లకు సెలవులు రాగా.. ఇప్పుడు క్రిస్మస్, న్యూ ఇయర్‌కు సంబంధించి సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2025 డిసెంబరు 24 నుంచి 2026 జనవరి 5 వరకు 12 రోజుల పాటు నాన్‌స్టాప్ హాలీడేస్‌ను ప్రకటించారు.
IRCTC Bumper Tour Package To Goa For New Year 2026 Lets Celebrate: కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతున్నది. 2026కు కొత్తగా స్వాగతం పలికేందుకు చూస్తున్నారా? ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలనుకుంటే అది ఐఆర్‌సీటీసీతో అద్భుతంగా ఉంటుంది. అది కూడా గోవాలో. అద్భుతమైన ఐఆర్‌సీటీసీ గోవా ప్యాకేజ్‌ను అందిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tomorrow School Holiday Declare By Govt In These States: విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు బిగ్ అప్‌డేట్. రేపు అన్నీ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. డిసెంబర్ రెండో వారంలో సెలవు ఎందుకు ఇచ్చారు? ఎక్కడెక్కడ ఇచ్చారో తెలుసుకుందాం. విద్యార్థుల తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన వివరాలు ఇలా ఉన్నాయి.
School Holidays News: పాఠశాల విద్యార్థులకు మరోసారి ఎగిరి గంతేసే వార్త వచ్చింది. ఇప్పటికే గత నెల రోజుల్లో దీపావళి సెలవులతో పాటు మొంథా తుపాను కారణంగా అనేక రోజుల సెలవులు వచ్చాయి. తాజాగా మరో రెండు రోజులు వరుస సెలవులు రానున్నాయి. అదెప్పుడో ఇప్పుడు తెలుసుకుందాం.
Warangal Floods: 16 జిల్లాలపై తుఫాను ప్రభావం ఉంటుందని.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి.. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సూచించారు.
School Holidays In Telangana: మొంథా తుపాను ప్రభావంతో ఆంధ్ర, తెలంగాణ వ్యాప్తంగా కుంభవృష్టిగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఏపీలోని తుపాను ప్రభావం ఉన్న జిల్లాలైన కాకినాడ, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, బాపట్ల జిల్లాల్లోని స్కూళ్లు కాలేజీలకు సెలవులు ప్రకటించారు.
2026 Holiday Calendar India In Telugu: జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి 2026 సంవత్సరానికి సంబంధించిన సెలవుల క్యాలెండర్ విడుదలైంది. ఈ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాదితో పోలిస్తే వచ్చే ఏడాదిలో కొన్ని సెలవులు తగ్గినట్లు తెలుస్తోంది. అయితే, 2026 సంవత్సరంలో సెలవుల వివరాలు తెలుసుకుందాం.
Big Alert Another Two Days School Holidays In These States After Diwali: దీపావళి పండుగ అయిపోయిన వెంటనే స్కూళ్లకు వెళ్లాలా? అని విద్యార్థులు ఆలోచిస్తున్నారా? అయితే మీకు శుభవార్త పట్టుకొచ్చేశాం. రేపటితోపాటు ఎల్లుండి కూడా స్కూళ్లకు సెలవులు ఉన్నాయి. ఎందుకు? ఎక్కడ అనే వివరాలు తెలుసుకుందాం.
Diwali School Holidays: దీపావళి పండుగ తర్వాత రోజు (అక్టోబర్ 21) ప్రభుత్వం సెలవు ప్రకటించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీపావళికి కేవలం ఒక్కరోజు సరిపోదని వాళ్లు నిరాశ చెందుతున్నారు.
School Holidays: స్కూళ్లు, ఎయిడెడ్ పాఠశాలలకు మరో 10 రోజులు సెలవులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇటీవలే రాష్ట్రంలో దసరా సెలవులు ఇవ్వగా.. ఇప్పుడు ఓ సర్వే నిమిత్తం అక్టోబరు 18 వరకు సెలవులు ఇవ్వనున్నట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వం దేశాలు జారీ చేసింది.
School Holiday Tomorrow: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త. రేపు అనగా సెప్టెంబర్ 23న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని మొత్తం సూళ్లకు సెలవు ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర చివరి పాలకుడు మహారాజా హరి సింగ్ జీ జయంతి సందర్భంగా.. పాఠశాలలకు ఈ సెలవును ప్రకటించారు.
School Holidays in Beed: రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురుస్తుండటంతో సోమవారం (సెప్టెంబరు 15) పాఠశాలలకు సెలవు ప్రకటించారు. పలు జిల్లాలో భారీ వరద కారణంగా ఆయా ప్రాంతాల్లో మంగళవారం (సెప్టెంబరు 16) కూడా సెలవుగా ప్రకటిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.