UTI Symptoms and Remedies: యూరినరీ ట్రాక్ ఇన్‌ఫెక్షన్ సులభంగా చెప్పాలంటే యూటీఐ అనేది మూత్రాశయానికి సంబంధించిన ఇన్‌ఫెక్షన్. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. ఇన్‌ఫెక్షన్ తీవ్రమైతే కిడ్నీపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకే ఈ లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలి.
యూటీఐ సమస్యకు చెక్ చెప్పడం ఎలా యూటీఐ ముప్పును తగ్గించేందుకు శరీరాన్ని ముందు హైడ్రేట్‌గా ఉంచాలి. ప్రైవేట్ పార్ట్స్ హైజీనిక్ క్లీనింగ్‌తో ఉండాలి.
యూటీఐ సమస్య ఎలా నియంత్రించాలి యూటీఐ సమస్యను చాలా సులభంగా ఇంట్లోనే నయం చేసుకోవచ్చు. దీనికోసం పెరుగు వంటి పుల్లటి పదార్ధాలకు దూరంగా ఉండాలి. రోజు 3-4 కిస్మిస్ నానబెట్టి తినాలి

యూటీఐ ప్రారంభ లక్షణాలు యూరిన్ పోసేటప్పుడు నొప్పి లేదా మంట ఉంటుంది. తరచూ మూత్రం వస్తుంటుంది. ప్రత్యేకించి రాత్రి సమయంలో. మూత్రానికి వెళ్లొచ్చాక కూడా బ్లేడర్ నిండినట్టు ఉంటుంది. కడుపు దిగువన లేదా వీపులో నొప్పి ఉంటుంది. యూరిన్ దుర్వాసనతో ఉంటుంది. అలసట ఉంటుంది