Honey Rose Hot Back Pics: స్టైలిష్ లుక్స్‌తో చంపేస్తున్న హనీ రోజ్.. బ్యాక్ అందాలు చూపిస్తూ రెచ్చిపోయిందిగా!

Actress Honey Rose hot back Photoshoot Shakes Internet. హనీ రోజ్ తాజాగా స్టైలిష్ లుక్స్‌లో హాట్ ట్రీట్ ఇచ్చారు. స్లీవ్ లెస్ డ్రెస్‌లో అందాలు ఆరబోశారు. హనీ బ్యాక్ అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. 
 

Image Source: Toretto and Only Heroines

1 /7

స్టైలిష్ లుక్స్‌తో చంపేస్తున్న హనీ రోజ్.. బ్యాక్ అందాలు చూపిస్తూ రెచ్చిపోయిందిగా!  

2 /7

హనీ రోజ్ తాజాగా స్టైలిష్ లుక్స్‌లో హాట్ ట్రీట్ ఇచ్చారు. స్లీవ్ లెస్ డ్రెస్‌లో అందాలు ఆరబోశారు. హనీ బ్యాక్ అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.   

3 /7

సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉండే హనీ రోజ్.. తరచుగా తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలలో గ్లామరస్ పోటోలను పోస్ట్ చేసి అభిమానులను అలరిస్తుంటారు. ఆమె పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.   

4 /7

2008లో వచ్చిన ఆల‌యం సినిమాతో హనీ రోజ్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత 'ఈ వ‌ర్షం సాక్షిగా' సినిమాలో నటించారు. ఇక బాలకృష్ణ హీరోగా వస్తున్న ఎన్బీకే 107లో హీరోయిన్‌గా నటించారు.  

5 /7

హనీ రోజ్ ఎక్కువగా మలయాళంలోనే సినిమాలు చేశారు. అక్కడ ఆమె పెద్ద స్టార్. మలయాళంతో పాటు క‌న్నడ‌, త‌మిళ‌, తెలుగు సినిమాల్లో   కూడా నటించారు.    

6 /7

2005లో 14వ ఏట హనీ రోజ్ తన కెరీర్‌ను ప్రారంభించారు. వినయన్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం 'బాయ్ ఫ్రెండ్‌'లో ఆమె నటించారు.   

7 /7

1991 సెప్టెంబర్ 5న కేరళలోని మూలమట్టంలో హనీ రోజ్ వరగేసే జన్మించారు. ధ్వని హంసిని, పొన్ను ఆమె ముద్దుపేర్లు. సెయింట్ జేవియర్స్ కాలేజ్ ఫర్ ఉమెన్ కాలేజీలో కమ్యూనికేటివ్ ఇంగ్లీష్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందారు.