Vivo T3X 5G Price Drop: అతి త్వరలోనే ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్లో వివో T3x స్మార్ట్ ఫోన్కు సంబంధించిన మొదటి సేల్ ప్రారంభం కాబోతోంది. ఈ సేల్లో భాగంగా కొనుగోలు చేసే వారికి భారీ డిస్కౌంట్ మొబైల్ లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నారు.
VIVO T3X: దేశంలో అందుబాటులో ఉన్న ప్రముఖ స్మార్ట్ఫోన్లలో ఒకటి వివో. అద్భుతమై కెమేరా అనుభవం కోసం చాలామంది వివో స్మార్ట్ఫోన్ను ఇష్టపడుతుంటారు. తాజాగా వివో నుంచి VIVO T3X లాంచ్ అయింది. ఈ ఫోన్ ధర, ఫీచర్లు ఇతర వివరాలు తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.