Baby Girl Names: బేబీ‌గర్ల్ నేమ్స్‌గా ట్రెండింగ్‌లో ఉన్న నెట్‌ఫ్లిక్స్ , అమెజాన్ ప్రైమ్ వెబ్‌సిరీస్ పాత్రల పేర్లు

Baby Girl Names: ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ అంతా ఓటీటీల్లోనే ఉంటోంది. అది కూడా వెబ్‌సిరీస్‌లపై. వెబ్‌సిరీస్‌లు ఎంతగా ప్రాచుర్యం పొందుతున్నాయంటే..బేబీ‌గర్ల్ పేర్లు కూడా వెబ్‌సిరీస్ ఆధారితంగానే ఉంటున్నాయి. వివిధ వెబ్‌సిరీస్‌లలో ఉన్న పేర్లు బేబీ‌గర్ల్ పేర్లుగా ట్రెండింగ్‌లో ఉన్నాయి. అవేంటో చూద్దాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 6, 2022, 08:09 PM IST
Baby Girl Names: బేబీ‌గర్ల్ నేమ్స్‌గా ట్రెండింగ్‌లో ఉన్న నెట్‌ఫ్లిక్స్ , అమెజాన్ ప్రైమ్ వెబ్‌సిరీస్ పాత్రల పేర్లు

Baby Girl Names: ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ అంతా ఓటీటీల్లోనే ఉంటోంది. అది కూడా వెబ్‌సిరీస్‌లపై. వెబ్‌సిరీస్‌లు ఎంతగా ప్రాచుర్యం పొందుతున్నాయంటే..బేబీ‌గర్ల్ పేర్లు కూడా వెబ్‌సిరీస్ ఆధారితంగానే ఉంటున్నాయి. వివిధ వెబ్‌సిరీస్‌లలో ఉన్న పేర్లు బేబీ‌గర్ల్ పేర్లుగా ట్రెండింగ్‌లో ఉన్నాయి. అవేంటో చూద్దాం..

కరోనా మహమ్మారి సమయం నుంచి ఓటీటీలకు ఆదరణ విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరికీ అంటే సామాన్యుడికి సైతం చేరువైపోయింది ఓటీటీ. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, హాట్‌స్టార్ వంటివి బాగా అలవాటుగా మారిపోయాయి. ఇందులో వచ్చే వెబ్‌సిరీస్‌లకు అలవాటైపోతున్నారు. ఎంతగా అంటే ఇంట్లో అమ్మాయి పుడితే పేర్లు కూడా ఆ వెబ్‌సిరీస్‌లో వచ్చే పేర్లే పెట్టేంతగా. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. 

వివిధ ఓటీటీల్లో ప్రసారమౌతున్న వేర్వేరు వెబ్‌సిరీస్‌లలో ఎదురయ్యే పేర్లను ఇంట్లో పుట్టే అమ్మాయిలకు పెట్టుకుంటున్నారు. బేబీ‌గర్ల్స్‌కు ఆ పేర్లే పెట్టుకుంటున్నారు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లలో స్ట్రీమింగ్ అవుతున్న వెబ్‌సిరీస్‌లలో ఓ 15 పేర్లు ఇప్పటికే ట్రెండింగులో ఉన్నాయి. ఉదాహరణకు FRIENDS సిరీస్‌లో Ross Geller అబ్బాయి పేరు బేన్. ఈ సిరీస్ అంటే పడి చస్తున్న అభిమానులంతా ఇంట్లో పిల్లలకు ఈ పేరే పెడుతున్నారు. ఏయే వెబ్‌సిరీస్‌లలో ఏయే పేర్లు ప్రస్తుతం ట్రెండింగులో ఉన్నాయో పరిశీలిద్దాం..

ఎలీనా                         The Vampire Diaries    
మహీమా                       The Family Man
అథర్వ్                        The Family Man
శివాంగీ                         Kota Factory
మీనల్                          Kota Factory
ఉదయ్                         Kota Factory
ధ్వని                            Yeh Meri Family
హర్‌శల్                        Yeh Meri Family
డబ్బు                           Yeh Mari Family
శైంకీ                              Yeh Meri Family
లైల్సీ                            Friends
బేన్                               Friends
ఫ్రేంక్                            Friends
ఎమ్మా                            Friends
చేండ్లర్                          Friends

Also read: Crocodile Video: మొసలి నోట్లో చేయి పెట్టాడు.. మూల్యం చెల్లించుకున్నాడు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

Trending News