Sankranthi Movies OTT Streaming Dates: 2026 సంక్రాంతి తెలుగు సినీ పరిశ్రమకు కలిసొచ్చింది. ఎలాంటి డబ్బింగ్ సినిమాలు లేకుండా ఐదు స్ట్రెయిట్ చిత్రాలు విడుదలయ్యాయి. అందులో మూడు చిత్రాలు హిట్ అందుకుంటే..భర్త మహాశయులకు విజ్ఞప్తి మంచి టాక్ ఉన్నా.. అందుకు తగ్గ వసూల్లు రాబట్టలేకపోయింది. ప్రభాస్ ‘రాజా సాబ్’ మాత్రం అందరిని నిరాశ పరిచింది. ఈ సంగతి పక్కన పెడితే.. సంక్రాంతి రిలీజైన చిత్రాల ఓటీటీ స్ట్రీమింగ్ డేట్స్ ఫిక్స్ అయ్యాయి.
VI Best Recharge Plan Unlimited Data: మీరు ఇంటర్నెట్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుంటే, 50GB వరకు ఉచిత డేటాను అందించే కొన్ని గొప్ప ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఉన్నాయి. ఇక్కడ మీరు ఏ ప్లాన్, ఏ కంపెనీ వాటిని అందిస్తుందో తెలుసుకోవచ్చు.
Amazon Prime: అమెజాన్ ప్రైమ్ మెంబర్స్‌కి బిగ్ షాక్ ఇచ్చింది. ఇప్పటి నుంచి కంపెనీ తమ ప్రైమ్ ఇన్వైట్ ప్రోగ్రామ్‌ను నిలిపివేస్తోంది. దీని వల్ల ప్రైమ్ మెంబర్స్ తమ ఉచిత షిప్పింగ్ సౌకర్యాలను వేరే అడ్రస్‌లో నివసించే వ్యక్తులతో పంచుకోలేరు. ఒకే ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు మాత్రమే ఈ ప్రయోజనాలను ఉపయోగించుకోగలరు. అమెజాన్ ఈ విషయాన్ని తమ కస్టమర్లకు ఇమెయిల్ ద్వారా తెలియజేస్తోంది.
Latest OTT Movies: హర్రర్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన గార్డ్ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతుంది. థియేటర్ ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా.. ఓటీటీ ఆడియన్స్‌ను కూడా అలరిస్తోంది. మరో రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా స్ట్రీమింగ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.
Latest OTT Movies: బ్యాంక్ రాబరీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన చౌర్యపాఠం మూవీ అమెజాన్ ప్రైమ్‌లో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా ఇప్పటివరకు 200 మిలియన్ స్ట్రీమింగ్ వ్యూస్ క్రాస్ చేసినట్లు మేకర్స్ వెల్లడించారు.
Latest OTT Movies: స్టార్ డైరెక్టర్ త్రినాధరావు నక్కిన నిర్మాణంలో నిఖిల్ గొల్లమారిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందించిన మూవీ చౌర్య పాఠం. దొంగతనం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
OTT New Releases: ఈ నెల చివరి వారంలో వివిధ ఓటీటీల్లో సినిమాలు సందడి చేయనున్నాయి. అటు సినిమాలు, ఇటు కొత్త వెబ్‌సిరీస్‌లతో వేసవిలో మంచి ఎంటర్‌టైన్‌మెంట్ లభించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
OTT Releases: ఓటీటీ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఈ వారం ఏకంగా 19 సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇందులో హారర్, కామెడీ, రొమాంటిక్ అన్ని భాషల్లో పసందైన ఎంటర్‌టైన్‌మెంట్ లభించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
OTT Movies: ఓటీటీ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఈ వారం వివిధ బాషల్లో భారీగా సినిమాలు స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. తెలుగులోనే 5 సినిమాలు మిమ్మల్ని అలరించేందుకు రెడీగా ఉన్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Amazon IPO Valuation: స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నారా? సరైన స్టాక్ ఎంచుకుని ఇన్వెస్ట్ పెడుతున్నారా? అయితే మార్కెట్లలో పెట్టుబడి పెట్టేవారు..ఎక్కువగా ఐపీఓల కోసం చూస్తుంటారని చెప్పవచ్చు. లిస్టింగ్ గెయిన్స్ ఎక్కువగా ఉంటాయని వీటిపై మొగ్గుచూపుతుంటారు. ఇక ప్రముఖ కంపెనీ నుంచి వచ్చే ఐపీఓలకు డిమాండ్ బాగానే ఉంటుంది. ఈ క్రమంలోనే మరో అతిపెద్ద ఐపీఓకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది.
OTT Movies: ఓటీటీ ప్రియులకు గుడ్‌న్యూస్. ఈ వారం భారీగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు విడుదల కానున్నాయి. వీటిలో ఐదు కొత్త తెలుగు సినిమాలు ఉండటం విశేషం. ఈ వారం ఓటీటీ జాబితా ఓసారి చెక్ చేద్దాం.
Google 2024 Top Trending Searches for TV shows: 2024లో మన దేశంలో టాప్ ట్రెండింగ్ లో టీవీ షోస్ కూడా నిలిచాయి. ఇందులో హీరా మండి టీవీ షో టాప్ ప్లేస్ లో నిలిచింది.
OTT Movies: ఓటీటీ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఈ వారం సూపర్ హిట్ సినిమాలు వివిధ ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. ఇటీవల థియేటర్లలో విడుదలైన సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లు కూడా స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Broadband Plans: దేశంలోని టెలీకం లేదా బ్రాడ్‌బ్యాండ్ రంగాల్లో నువ్వా నేనా పోటీ పడే సంస్థలు ఎయిర్‌టెల్ వర్సెస్ రిలయన్స్ జియో. కస్టమర్లను ఆకట్టుకునేందుకు రెండు విభిన్నమైన ప్లాన్స్ అందిస్తున్నాయి. ఈ ప్లాన్స్ తీసుకుంటే ఓటీటీ సేవలు కూడా ఉచితంగా పొందవచ్చు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
OTT Movies: ఓటీటీల్లో ప్రతి వారం వివిధ రకాల సినిమాలు, వెబ్‌సిరీస్‌లు విడుదల కానున్నాయి. ఈ మధ్య కాలంలో ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది. అందుకే వివిధ భాషల్లో వెబ్‌సిరీస్‌లు, సినిమాలు అందుబాటులో ఉంటున్నాయి. ఈ వారం కూడా పెద్దఎత్తున సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి.
Viswam OTT: ఒకప్పుడు వరస హిట్లతో దూసుకుపోయిన హీరో గోపీచంద్. ముఖ్యంగా హీరో కన్నా కూడా విలన్ గా గోపీచంద్ కి ఎన్నో మంచి విజయాలు..దక్కాయి. ఆ తరువాత హీరోగా మారి.. మంచి విజయాలను దక్కించుకున్నారు ఈ నటుడు. కాగా గోపీచంద్ ఈ మధ్య నటించిన చిత్రం విశ్వం. ఈ సినిమా 20 రోజులకే డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేసి అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
Citadel Honey Bunny : ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ తో ప్యాన్ ఇండియా లెవల్లో ఫేమస్ అయింది సమంత. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కు మంచి పేరు వచ్చింది. తాజాగా వాళ్ల డైరెక్షన్ లోనే ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ చేసింది. హన్ని బన్ని పేరుతో తెరకెక్కుతోన్న ఈ వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్ లీడ్ రోల్లో యాక్ట్ చేశారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదలైంది.
OTT Movies Web Series: దసరా వెకేషన్ ముగిసింది. భారీ బడ్జెట్ సినిమాల్లేకుండానే దసరా వెళ్లిపోయింది. ఇప్పుడు థియేటర్ రిలీజ్ కంటే ఓటీటీ రిలీజ్‌కు క్రేజ్ పెరుగుతోంది. అందుకే ఈ వారం ఓటీటీలో ఏకంగా 25 కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సందడి చేయనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Prabhutva Junior Kalasala OTT Streaming: ప్రభుత్వ జూనియర్ కళాశాల పేరుతోనే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్టే ఈ సినిమా మంచి విజయమే సాధించింది. థియేట్రికల్ గా మంచి సక్సెస్ అయిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
OTT Movies: ఓటీటీలకు ఆదరణ పెరుగుతుండటంతో ప్రతి వారం సినిమాలు క్యూ కడుతున్నాయి. చిన్న సినిమాలయితే ధియేటర్లలో కాకుండా ఓటీటీల్లోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ వారం కూడా చాలా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వివిధ ఓటీటీల్లో విడుదలయ్యాయి. ఆ జాబితా చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.