సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వింత లేదా వార్తలకు సంబంధించినవి చాలా వైరల్ గా మారుతుంటాయి. తరచూ సెలెబ్రిటీలకు సంబంధించిన ఫొటోలతో పాటు వారి ప్రత్యేక వీడియోలు అప్పుడప్పూడూ నెటిజన్లు కంటపడుతుంటాయి. అయితే వాటిని చూసి వదిలేయకుండా కొంతమంది నెటిజన్లు.. వారికి నచ్చిన వాటిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుంటారు.
ఈ క్రమంలో వారికి తమాషాగా అనిపించిన కొన్ని ఫోటోలనూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వ్యూస్ దక్కించుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లోనే అనేక చిత్రవిచిత్రమైన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఓ ఫోటో విపరీతంగా వైరల్ గా మారింది.
ఆ ఫోటోలో ఏముంది?
రోడ్డుపై వెళుతున్న ఓ వ్యక్తి.. తన చేతులతో ఓ అద్దాన్ని మోసుకెళుతున్నాడు. అయితే ఆ అద్దానికి చెందిన ప్రతిబింబం ఆధారంగా దానిపై ఓ ఆటో ఉన్నట్లు కనిపించింది. కానీ, తొలిసారి ఈ ఫోటో చూసిన వాళ్లు ఇందులోనే వ్యత్యాసాన్ని కనిపెట్టేందుకు చాలా సమయమే పట్టొచ్చు. కానీ, అందులో ఉన్న చమత్కారం అర్థం అయిన తర్వాత అది అద్దం చేసిన మాయ అని తెలుస్తుంది.
Also Read: Viral Video : పెళ్లి మండపంలోనే డ్యాన్స్ చేసిన వరుడు.. మంత్రాలు చదువుతూ స్టెప్స్ వేసిన పంతులు
Also Read: YouTube Logo : యూట్యూబ్ లోగో ఎందుకు ఛేంజ్ అయ్యిందో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook