/telugu/photo-gallery/after-world-cup-clinches-india-team-how-celebrated-looks-here-and-virat-kohli-rohith-sharma-also-rv-146014 World Cup India: ప్రపంచకప్‌ నెగ్గిన భారత జట్టు సంబరాలు.. కోహ్లీ ఏం చేశారో చూశారా World Cup India: ప్రపంచకప్‌ నెగ్గిన భారత జట్టు సంబరాలు.. కోహ్లీ ఏం చేశారో చూశారా 146014

ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ దీపావళి ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లు తొమ్మిది రోజులపాటు స్పెషల్ లిమిటెడ్ పీరియడ్ క్యాటగిరి కింద ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఆఫర్లో దేశీయ, అంతర్జాతీయ టికెట్లపై 20% వరకు డిస్కౌంట్ వర్తించనుంది. జెట్ ఎయిర్వేస్ ఈ ఆఫర్ ను అక్టోబర్ 17 నుండి అక్టోబర్ 25 వరకు నిర్వహించనుంది.  తాము అందిస్తున్న దీవాళీ 2017 ఆఫర్ను ప్రయాణీకులు సద్వినియోగం చేసుకోవాలని జెట్ ఎయిర్వేస్ తెలిపింది. ఈ డిస్కౌంట్ ఆఫర్ను నవంబర్ 1, 2017 నుంచి ప్రయాణాలకు వాడుకోవచ్చు. రౌండ్ ట్రిప్, వన్- వే ట్రిప్ ప్రయాణాలకూ ఆఫర్ వర్తిస్తుంది.

Section: 
English Title: 
Jet Airways Diwali Sale 2017 Up To 20% Off
News Source: 
Home Title: 

జెట్ ఎయిర్వేస్ దీపావళి ఆఫర్ 2017

జెట్ ఎయిర్వేస్ దీపావళి ఆఫర్ 2017
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes