King Cobra Women Viral Video: పడగ విప్పిన భారీ కింగ్ కోబ్రా.. అమ్మాయి చేయి దగ్గరకు పెట్టినా కాటేయలేకపోయింది! వీడియో చూస్తే షాక్ అవుతారు

Viral Video: King Cobra try to bite Women. మహిళ చేతిని కాటు వేయడానికి ఓ భారీ కింగ్ కోబ్రా ప్రయత్నిస్తుంది. కానీ అది కుదరదు. ఈ వీడియో మీరు చూస్తే షాక్ అవుతారు.  

Written by - P Sampath Kumar | Last Updated : Dec 8, 2022, 02:26 PM IST
  • పడగ విప్పిన భారీ కింగ్ కోబ్రా
  • అమ్మాయి చేయి దగ్గరకు పెట్టినా కాటేయలేకపోయింది
  • వీడియో చూస్తే షాక్ అవుతారు
King Cobra Women Viral Video: పడగ విప్పిన భారీ కింగ్ కోబ్రా.. అమ్మాయి చేయి దగ్గరకు పెట్టినా కాటేయలేకపోయింది! వీడియో చూస్తే షాక్ అవుతారు

Viral Video, King Cobra try to bite Women See what happen next: సోషల్ మీడియా ఒక అద్భుతమైన ప్రపంచం. అరచేతిలో ఉన్న మొబైల్ ద్వారా ఎన్నో అద్భుతాలను మనం నిత్యం చుస్తునాం. సోషల్ మీడియా మనం ఊహించలేని ఎన్నో విషయాలు కంటపడుతాయి. అందులో కొన్ని వీడియోల్లో నవ్వించేవిగా ఉంటే.. మరికొన్ని ఆలోచింపజేసేవిగా ఉంటాయి. నెట్టింట చక్కర్లు కొట్టే కొన్ని వీడియోస్ దిగ్భ్రాంతి కలిగించేవిగా ఉంటే.. మరికొన్ని ఎంతో బాధ కలిగించేవిగా ఉంటాయి. చాలా వీడియోలు మాత్రం ఎంతో ఆశ్చర్యం కలిగించేవిగా ఉంటాయి. అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

జంతువుల వీడియోల కోసం సోషల్ మీడియాలో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. అలంటి వారికోసమే ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన ఓ ఆసక్తికరమైన వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాం. నెట్టింట వైరల్ అయిన వీడియో ప్రకారం... ఓ గాజు బాక్సులో భారీ కింగ్ కోబ్రా ఉంది. ఓ మహిళ గ్లాస్‌ను తాకడంతో కింగ్ కోబ్రాకు ఒక్కసారిగా కోపం వస్తుంది. గ్లాస్ బాక్సులో ఉందన్న సంగతి మరిచిపోయిన పాము.. మహిళ చేతిని కాటు వేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ అది కుదరదు. మహిళ చేతిని అలానే ఉంచడంతో పాముకు ఏం చేయాలో అర్ధం కాక తన ప్రయత్నాన్ని విరమించుకుంటుంది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by 🐍SNAKE WORLD🐍 (@snake._.world)

ఇందుకు సంబందించిన వీడియోని 'snake._.world' అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో ఖచ్చితంగా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది అని పేర్కొన్నారు. వారం క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. చాలామంది ఈ వీడియోని లైక్ చేసి కామెంట్స్ చేస్తున్నారు. 'పప్పులో కాలేసిన భారీ కింగ్ కోబ్రా' అని ఒకరు కామెంట్ చేయగా.. 'పాపం కింగ్ కోబ్రా' అని ఇంకొకరు కామెంట్ చేసారు. విడో చూసిన అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. 

Also Read: Lovers Viral Video: ప్రేమించాలంటూ.. నడిరోడ్డుపై అమ్మాయి కాళ్లు పట్టుకున్న అబ్బాయి! వీడియో చూసి నవ్వు ఆపుకోలేరు  

Also Read: Mehidy Hasan No Balls: అరుదైన నోబాల్స్ వేసిన బంగ్లాదేశ్ బౌలర్.. టీమిండియాకు వరుసగా రెండు ఫ్రీహిట్స్!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.

Trending News