Optical Illusion: మీ కళ్లకు ఈ రోజు పరీక్ష పెట్టబెతున్నాం. మీరు ఏ వస్తువునైనా ఎంత క్లియర్‌గా చూడగలరో తెలుసుకునేందుకు ఉపయోగపడేలా ఈ చిత్రన్ని తీసుకొచ్చాం. ఈ చిత్రంలో ఏముంది? ఈ పరీక్షలో మీరు గెలుస్తారా? ఇప్పుడు చూద్దాం.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది. మొత్తం రాళ్లతో కూడిన ఈ ఫొటోలో చాలా మంది గుర్తించలేని ఓ జంతువు దాగి ఉంది. రాళ్ల మధ్యలో దాగి ఉన్న ఆ జంతువుని గుర్తించడంలో దాదాపు 99 శాతం మంది ఫెయిల్ అవుతున్నారు. మరి రాళ్ల మధ్య దాగున్న ఆ జంతువేది? అది ఎక్కడ ఉందో మీరు గుర్తించగలరో ప్రయత్నించండి. ఓకవేళ మీరు గెలిస్తే.. ఒక్క శాతం మందిలో మీరు ఒకరవుతారు.
ఒకవేళ మీరూ గుర్తించలేదా?
ఈ రాళ్ల మధ్యలో ఓ చిన్న కుదేలు దాగి ఉంది. అయితే దాని గుర్తించడం అత్యంత కష్టం. ఆ ఫొటోను తీక్షణంగా అంగుళం, అంగుళం చూస్తే తప్పా అది ఎక్కడుందో దొరగటం లేదు. చాలా మంది ఎంత ప్రయత్నించినా దానిని గుర్తించలేకపోతున్నారు. అలాంటి వారికోసం.. మేం సహాయం చేస్తాం.
ఆ ఫొటో మధ్యలో మీ దృష్టిని కేంద్రీకరించండి.. ఇప్పుడు రాళ్ల మధ్య ఉన్న రంద్రం కనిపిస్తుంది.. దానికి సమీపంలో ఓ చిన్న కుందేలు కనిపిస్తుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఆ అందమైన కుందేలు మిమ్మల్నే చూస్తున్నట్లుగా ఉంటుంది.
మరి ఈ ఫజిల్‌ను మీరు మాత్రమే చూస్తే సరిపోతుందా? మీ ఫ్రెండ్స్, ఫ్యామిలితో షేర్ చేసి వాళ్లను కూడా పరీక్షించండి.
Here is the Answer pic.twitter.com/ug6arJAHCZ
— Siva_Prajapati (@Siva_Prajapati) March 8, 2022
Also read: Viral Video: ఈ చిట్టి తాబేలుకు ఎంత ధైర్యం... దెబ్బకు సింహమే పక్కకు తప్పుకుంది...
Also read: Optical Illusion: ఈ ఆప్టికల్ ఇల్యూజన్‌తో మీ బలాలు, బలహీనతలు తెలుసుకోవచ్చు... ఇదిగో ఇలా...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook