Mars Transit, Sun Transit: 10 సంవత్సరాల తర్వాత వృశ్చికరాశిలో సూర్యుడు, అంగారక గ్రహ సంచారాలు, ఈ రాశులవారికి లాభాలే లాభాలు!

Mars Transit, Sun Transit: సూర్యుడు, అంగారక గ్రహ సంచారాల కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి ఈ రెండు గ్రహాల కలయిక శుభప్రదంగా ఉంటుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 28, 2023, 07:22 PM IST
Mars Transit, Sun Transit: 10 సంవత్సరాల తర్వాత వృశ్చికరాశిలో సూర్యుడు, అంగారక గ్రహ సంచారాలు, ఈ రాశులవారికి లాభాలే లాభాలు!

Mars Transit, Sun Transit: నవంబర్ 16న జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన సూర్యుడు, అంగారక గ్రహాలు ఒకే రాశిలో కలిశాయి. నవంబర్ 17న సూర్యుడు, కుజ గ్రహం వృశ్చికరాశిలోకి సంచారం చేశాయి. అయితే వృశ్చికంలో సూర్యుడు, కుజుడి కలయిక ప్రభావం డిసెంబర్ 16న రెట్టింపు కాబోతోంది. సుమారు 10 సంవత్సరాల తర్వాత వృశ్చికరాశిలో ఈ సంయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ కలయికల కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలతో పాటు అదృష్టం కూడా రెట్టింపు కాబోతోంది. అయితే ఈ ప్రభావం ఏయే రాశులవారిపై పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఈ రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి:
తులారాశి:

సూర్యుడు, అంగారక గ్రహాల కలయిక తుల రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వ్యాపార రంగంలో  గౌరవం పెరగడమే కాకుండా ప్రతి పనిలో సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఇంతక ముందు ఉన్న పెద్ద ఆర్థిక సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు ఆస్తులు పొందే ఛాన్స్‌లు కూడా పొందుతారు. ఉద్యోగాలు చేసేవారు ఆఫీసు పనుల్లో సులభంగా విజయాలు సాధిస్తాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. 

సింహ రాశి:
సూర్యుడి అంగారక గ్రహం సంచారం సింహ రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. సింహ రాశివారికి ఈ సమయంలో ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా సమాజంలో స్థానం, ప్రతిష్ట పెరిగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు మీరు పిల్లలకు సంబంధించిన కొన్ని విషయాల్లో శుభవార్తలు వినే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లాల్సి రావచ్చు.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఈ రెండు గ్రహాల సంచారం కారణంగా ఊహించని ప్రయోజనాలు కలబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కర్కాటక రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారికి పదోన్నతులు లభించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ఇక వ్యాపారాలు చేసేవారికి పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని లాభాలు పొందుతారు. వైవాహిక జీవితం శృంగారభరితంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News