Shani dev: శనివారం ఇవి తింటే... మీరు శనిదేవుడి కోపానికి గురవుతారు..

Shani dev: మనం శనిదేవుడిని పాపపు గ్రహంగా భావిస్తాం. శనివారం నాడు మీరు పొరపాటున కూడా ఇవి తింటే శనిదేవుడి కోపానికి గురవుతారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 21, 2022, 02:31 PM IST
  • ఆస్ట్రాలజీలో శనిదేవుడిని న్యాయదేవుడు అంటారు.
  • ఇవి తినడం వల్ల శనిదేవుడికి కోపం వస్తుంది
Shani dev: శనివారం ఇవి తింటే... మీరు శనిదేవుడి కోపానికి గురవుతారు..

Saturday Shani dev Puja: మనం చేసే మంచి చెడులను బట్టి ఫలాలను ఇచ్చే దేవుడు శని. అందుకే శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాత అంటారు. శనిదేవుడి దయ ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. శనిదేవుడు (Shani dev)  కోపానికి గురైన వ్యక్తి కోటీశ్వరుడైనా సరే కూలీ వాడిగా మారుతాడు. మీ జాతకంలో శనిదోషం ఉంటే ఆ వ్యక్తి అనేక సమస్యలను ఎదుర్కోంటాడు. దీనికి సంబంధించిన పరిహారాలు ఆస్ట్రాలజీలో చెప్పబడ్డాయి. ముఖ్యంగా శనివారం శనిదేవుడి ఎంతో ఇష్టమైనల రోజు. ఈరోజున కొన్ని వస్తువులను తినడం నిషేధించబడింది. ఇవీ తింటే శనిదేవుడికి కోపం వస్తుందట. అవేంటో తెలుసుకుందాం. 

>> శాస్త్రాల ప్రకారం, పాలు శుక్ర గ్రహానికి సంబంధించినది. శుక్రుడు లైంగిక కోరికలకు కారకుడిగా భావిస్తారు. ఆధ్యాత్మికతను పెంపొందించే వాడు శని. శనివారం పాలు తాగడం వల్ల శని దేవుడికి కోపం వస్తుంది. 
>> శనిదేవుడు చల్లటి వస్తువులను ఇష్టపడతాడు. శని యెుక్క చెడు ప్రభావం మీపై పడకుండా ఉండాలంటే.. శనివారం నాడు మిరపకాయల తినడం మానండి.
>> మీ జాతకంలో శని సాడేసతి మరియ ధైయాతో బాధపడుతున్నవారు శనివారం నాడు మసూర్ దాల్ తినకూడదు. దీన్ని తినడం వల్ల శనిదేవుడికి కోపం పెరుగుతుంది. 
>> పెరుగును శనివారం తినడం మానుకోండి.  దీంతో శనిదేవుడికి అగ్రహం కలుగుతుంది. 
>> పొరపాటున కూడా శనివారం మద్యం సేవించవద్దు. దీంతో మీరు శని ఆగ్రహానికి గురవుతారు. 
>> శనివారం రోజు పచ్చళ్లు, పులుపు, వేయించిన వస్తువులు తీసుకోవడం వల్ల శనిదేవుడికి కోపం వస్తుంది.

Also read: Shani Dev: శనివారం ఉదయం ఈ పని చేస్తే అన్ని శుభప్రదాలే.. మీ అదృష్టం మారుపోతుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News