Lakshmi blessings: మీరు ఇంటి బయట ఇలాంటి దృశ్యాలు చూసినట్లయితే.. మీకు గోల్డెన్ డేస్ రాబోతున్నట్లే లెక్క..!

Lakshmi blessings: లక్ష్మిదేవి కృప ఉంటే కూలీ వాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు. ధనలక్ష్మీ ఇంట్లోకి వచ్చే ముందు కనిపించే సంకేతాలేంటో తెలుసుకోండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 5, 2022, 10:14 AM IST
Lakshmi blessings: మీరు ఇంటి బయట ఇలాంటి దృశ్యాలు చూసినట్లయితే.. మీకు గోల్డెన్ డేస్ రాబోతున్నట్లే  లెక్క..!

Lakshmi blessings: లక్ష్మిదేవి అనుగ్రహం ఉంటే చాలు బికారి కూడా బిలియనీర్ అవుతాడు. తల్లి లక్ష్మి ఎవరిపై ఎప్పుడు ఎలా దయ (Lakshmi blessings) చూపుతుంతో ఎవరికీ తెలియదు. అయితే హిందూ మత గ్రంథాలలో లక్ష్మిదేవికి (Goddess Laxmi) సంబంధించిన కొన్ని సంకేతాలు చెప్పబడ్డాయి. వాటిని మనం జాగ్రత్తగా గమనిస్తే.. రాబోయే గోల్డెన్ డేస్ గురించి సూచనలు చేస్తాయి. అలాంటి సంకేతాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

సంకేతాలు
>> ఉదయాన్నే కొబ్బరికాయను (Coconut) చూడటం మంచి సంకేతం. దీని వల్ల మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం.
 >> ఉదయం కుడి వైపున కోతి (Monkey) కనిపిస్తే, మీ పేదరికం పోతుందని అర్థం చేసుకోండి. 
>>  మీ ఇంటి ముందు ఒక మొక్క (New Plant) దానంతట అదే పెరగడం ప్రారంభిస్తే, అది శుభ దినాల రాకకు సంకేతం. 
>>  గుర్రపుడెక్కను చూడటం మీ ఇంట్లో సంపద రాకకు గ్రీన్ సిగ్నల్.
>>  పగటిపూట రంగురంగుల సీతాకోకచిలుకలు (Butterflies) మీ చుట్టూ కిలకిలలాడడాన్ని చూస్తే.. ఒత్తిడితో కూడిన కాలం పోయి మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. 
>>  ఏదైనా పని మీద బయటకు వెళుతున్నప్పుడు, ఒక వ్యక్తి చేతి నిండా నీరు కనిపిస్తే, అది శుభ సూచకంగా పరిగణించబడుతుంది. 
>>  దారిలో ఆవులు మేస్తున్న దృశ్యం కూడా సానుకూల సంకేతంగా భావిస్తారు.

Also Read: Tuesday Remedies: మంగళవారం ఇలా పూజలు చేస్తే..ఇక మీకు తిరుగులేదు

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News