Kala Dhaga Ke Upay: మనం తరచుగా చూస్తూ ఉంటాం.. మెడ, చేతులు లేదా కాళ్ల చుట్టూ నల్లటి దారం కట్టుకోవడం. అయితే చెడు కన్ను, శని దోషాన్ని నివారించడానికి ప్రజలు నల్ల దారాన్ని కట్టుకుంటారని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. నల్ల దారం ధరించడం వల్ల అనేక ప్రయోజనాలను కూడా కలుగుతాయని నమ్ముతారు. అంతేకాకుండా ఈ నల్ల దారం ధరించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. అయితే ఇటివలే పలువురు జోతిష్య శాస్త్ర నిపుణులు ఈ దారం గురించి ఈ విధంగా పేర్కొన్నారు. వీటిని ధరించడం వల్ల మాత్రమే ప్రయోజనాలు చేకూరవని.. వీటిని ధరించడం వల్ల చాలా మంచి తీవ్ర నష్టాలకు కూడా గురయ్యారని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ఈ బ్లాక్ థ్రెడ్ ధరించడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.
బ్లాక్ థ్రెడ్ ప్రయోజనాలు:
శని దేవునికి నలుపు రంగు వర్ణాలంటే చాలా ఇష్టం. కాబట్టి నలుపు రంగు వర్ణాలతో పాటు బ్లాక్ థ్రెడ్‌ను ధరించడం వల్ల మీ జాతకంలో శని గ్రహం బలపడుతుంది. అంతేకాకుండా చెడు కన్ను నుంచి కూడా సులభంగా విముక్తి కలుగుతుంది. దుష్ట శక్తుల నుండి రక్షిణ కలుగుతుంది. ముఖ్యంగా శని దోషం నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఈ థ్రెడ్‌ను కట్టుకోవాలి.
ఈ వ్యక్తులకు మంచిది కాదు:
నల్ల దారం వల్ల ప్రయోజనం ఉన్నప్పటికీ.. కొంతమంది దానిని ధరించడం వల్ల తీవ్ర నష్టాలకు దారీ తిసే అవకాశాలున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. వృశ్చికం, మేష రాశి వారు నల్ల దారం కట్టుకోవద్దని పేర్కోన్నారు. వృశ్చిక రాశికి అధిపతి అంగారకుడు. కాబట్టి ఈ గ్రహానికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం వీరు నల్ల దారాన్ని ధరించడం మంచిది కాదని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ రాశువారు ఈ నల్ల దారాన్ని కట్టుకోకపోతవడమే మంచిదని జోతిష్య శాస్త్ర పనిపుణులు తెలుపుతున్నారు. ఈ రాశువారు నల్ల దారాన్ని కట్టుకుంటే ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
నలుపు రంగు ధరించేటప్పుడు ఈ నియమాలను గుర్తుంచుకోండి:
>>కేవలం మంగళవారం, శనివారాల్లోనే నలుపు దారం ధరించాల్సి ఉంటుంది. కుడి కాలికి మాత్రమే నల్ల దారం కట్టాలి.
>>కుడి కాలికి నల్ల దారం కట్టడం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.
>> జ్యోతిషశాస్త్ర నియమాల ప్రకారం.. నల్ల దారాలకు బదులుగా ఇతర దారాలు కట్టకూడదు.
Also Read: India Vs Bangladesh Preview: లైట్ తీసుకుంటే షాక్ తప్పదు.. బంగ్లాకు చుక్కలు చూపియాల్సిందే..!
Also Read: Betel leaves Benefits: ఆ ఆకులతో అల్సర్, మధుమేహం, మలబద్ధకం సమస్యకు చెక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి