Lakshmidevi Pooja: లక్ష్మీదేవి కటాక్షంకై ఉదయం-సాయంత్రం ఈ స్తోత్రం పఠిస్తే చాలు

Lakshmidevi Pooja: లక్ష్మీదేవి కటాక్షం ఉంటే జీవితంలో అంతా ఆనందమే. జీవితంలో అన్ని సుఖ సంతోషాలు లభిస్తాయి. లక్ష్మీదేవి ప్రసన్నతకై కొన్ని మార్గాలు కూడా ఉన్నాయి. ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా పాటిస్తే ఆ వ్యక్తి ఇంట్లో ధనం వెల్లివిరుస్తుంది.   

Last Updated : Jul 2, 2022, 05:04 PM IST
Lakshmidevi Pooja: లక్ష్మీదేవి కటాక్షంకై ఉదయం-సాయంత్రం ఈ స్తోత్రం పఠిస్తే చాలు

Lakshmidevi Pooja: లక్ష్మీదేవి కటాక్షం ఉంటే జీవితంలో అంతా ఆనందమే. జీవితంలో అన్ని సుఖ సంతోషాలు లభిస్తాయి. లక్ష్మీదేవి ప్రసన్నతకై కొన్ని మార్గాలు కూడా ఉన్నాయి. ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా పాటిస్తే ఆ వ్యక్తి ఇంట్లో ధనం వెల్లివిరుస్తుంది. 

లక్ష్మీదేవిని ధన దేవతగా పిలుస్తారు. ప్రతి వ్యక్తి జీవితంలో లక్ష్మీదేవి కటాక్షం కోసం చాలా ప్రయత్నాలు చేస్తాడు. జ్యోతిష్యశాస్త్రంలో చెప్పిన కొన్ని పద్ధతులు పాటిస్తే..లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా లభిస్తుంది. లక్ష్మీదేవి కటాక్షంతో వ్యక్తి జీవితంలో అన్ని సుఖాలు లభిస్తాయి. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు నిర్ణీత పద్థతిలో ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా అష్ఠలక్ష్మీ స్తోత్తరం పఠించాలని పండితులు సూచిస్తున్నారు. 

శ్రీ అష్టలక్ష్మీ స్తోత్రం

సుమనస వాందిత్ సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే
మునిగణ వందిత్ మోక్షప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే
పడ్కజవాసిని దవసుపుజిత్ సుద్గుణ్ వర్షిణి శాంతినుతే
జయ జయహే మధుసూదన్ కామిని ఆదిలక్ష్మి పరిపాలయ మామ్

ధాన్యలక్ష్మి

ఆయికలి కల్మష నాశిని కామిని వైదిక్ రూపిణి వేదమయే
క్షీర సమృద్భవ్ అంబుజవాసిని దేవగణాశ్రితి పాదయుతే
జయ జయ హై మధుసూదనకామిని ధాన్యలక్ష్మి పరిపాలయ మామ్

ధైర్యలక్ష్మి

జయవర్షిణి వైష్ణవి భార్గవి మంత్ల స్వరూపిణి మంత్రమయే
సురగణ్ పూజిత శీఘ్ర ఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే
భవభయాహరిణి పాపవిమోచిని సాధు జనాశ్రిత్ పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదాయపాలయ మామ్

గజలక్ష్మీ

జయ జయ దుర్గతి నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే
రధగజ తురగపదాతి సమావృత పరిజన మండిత్ లోకనుతే
హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిణి పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని గజలక్ష్మి రూపేణ పాలయ మామ్

Also read: Astrology Tips: కేవలం పదిరోజుల్లో మారిపోనున్న జాతకం, ఆ రాశులవారికి డబ్బే డబ్బు

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News