Lucky Zodiacs 2023: న్యూ ఇయర్ కు ముందే ధనవంతులు కాబోతున్న రాశుల వారు వీరే..!

Astrological Prediction: ఈ ఏడాది కంప్లీట్ అవ్వడానికి కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది ప్రారంభానికి ముందు కొందరి లక్ మారనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 14, 2023, 12:54 PM IST
Lucky Zodiacs 2023: న్యూ ఇయర్ కు ముందే ధనవంతులు కాబోతున్న రాశుల వారు వీరే..!

Lucky Zodiacs in 2023: మరో 17 రోజుల్లో 2023 సంవత్సరం ముగియనుంది. ఈ సంవత్సరం కొందరికి అనుకూలంగా ఉంటే, మరికొందరికి ప్రతికూలంగా మారింది. ఈ ఏడాది చాలా మంది సంపద పెరిగితే.. ఇంకొందరు భారీగా నష్టపోయారు. ఆస్ట్రాలజీ ప్రకారం, ఈ ఏడాది కొన్ని రాశులవారికి చాలా బాగుంది. 2023కు వీడ్కోలు పలికే సమయంలో కొన్ని రాశులవారిని అదృష్టం వరించనుంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 

కన్య: ఈ సంవత్సరంలో కన్యా రాశి వారి డ్రీమ్స్ అన్నీ నెరవేరాయి. ఆదాయం భారీగా పెరిగింది. కెరీర్‌లో పురోగతి సాధించారు. వీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో విజయం సాధించారు. భారీగా స్థిర చరాస్తులు కొనుగోలు చేశారు. అయితే ఈ ఏడాది చివరిలో కూడా ఈ రాశి వారికి అదృష్టం కలిసి రానుంది. 
వృషభం: 2023 కలిసొచ్చిన రాశులలో వృషభం ఒకటి. ఈ సంవత్సరం ఈ రాశి వారి కోరికలన్నీ నెరవేరాయి. కెరీర్ లో ఎదుగుదల ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. కొందరు అయితే ఇల్లు, కారు వంటివి కొన్నారు. ఈ రాశి వ్యక్తులకు స్థిర చరాస్తులు కలిసి వచ్చాయి. అప్పుల బాధ నుండి బయటపడ్డారు. 
కర్కాటకం: ఈ ఏడాది కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. వీరి జీవితం ఆనందమయం అయింది. చాలా మంది ధనవంతులుగా స్థిర పడ్డారు. అనుకున్న పొజిషన్ కు చేరుకున్నారు. విలువైన వస్తువులు కొనుగోలు చేశారు. బిజెనెస్ చేసేవారు భారీగా లాభాలను ఆర్జించారు. 
వృశ్చికం: ఈ ఏడాది వృశ్చిక రాశి సమస్యలన్నీ తొలగిపోయాయి. ఆదాయం రెట్టింపు అయింది. భారీ ప్యాకేజీతో జాబ్ పొందారు. కెరీర్ లో ఉన్నత స్థాయికి వెళ్లారు. ఆర్థిక పరిస్థితిలో మార్పు వచ్చింది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తయ్యాయి. మెుత్తం మీద ఈ సంవత్సరం మీ యెుక్క  లక్ష్యాలను చాలా వరకు నెరవేర్చింది.

Also Read: Venus Transit 2023: ఈ రాశులవారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో లగ్జరీ జీవితాలు ప్రారంభం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News