Shani Dev: ఈ రాశులవారికి శేష మహాపురుష రాజయోగం.. ఇక శని చెడు ప్రభావం వీరిని ఏం చెయ్యలేదు..

Shani Dev Mantra: చాలా రోజూల తర్వాత శని గ్రహం కుంభ రాశిలోకి సంచారం చేయబోతోంది. అయితే దీని కారణంగా చాలా మంది జీవితాల్లో మార్పులు సంభవించే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఈ క్రమంలో ఉపశమనం లభిస్తుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 27, 2022, 10:06 AM IST
Shani Dev: ఈ రాశులవారికి శేష మహాపురుష రాజయోగం.. ఇక శని చెడు ప్రభావం వీరిని ఏం చెయ్యలేదు..

Shani Dev Mantra: జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ముఖ్యమైన స్థానం ఉంది. ఈ గ్రహాన్ని జోతిష్య శాస్త్రంలో దుష్ర్పభావాలకు చిహ్నంగా భావిస్తారు. ప్రతి ఒక్కరి జీవితంలో శని దేవుడి మహాదశ ఉంటుంది. ఈ క్రమంలో జీవితంలో మార్పులు సంభవించడమేకాకుండా చాలా రకాల సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. ఈ మార్పులు మనం చేసే క్రమం ఫలితాలను బట్టి ఉంటాయి. కాబట్టి జోతిష్య శాస్త్రంలో శని దేవున్ని న్యాయ దేవుడు పేర్కొన్నారు. వచ్చే సంవత్సరంలో శని గ్రహం మకర రాశిలో సంచారం చేయబోతున్నాడు. దీంతో శేష మహాపురుష రాజయోగం ఏర్పడుతుందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ యోగం ఏర్పడడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

2023వ సంవత్సరంలో శని గ్రహం సంచారం వల్ల వృషభం, మిథునం, తులారాశి, ధనుస్సు రాశుల వారు ఊహించని లాభాలు పొందే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా 7 సంవత్సరాల నుంచి శని దేవుడి చెడు ప్రభావంతో బాధపడుతున్నవారికి ఈ క్రమంలో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. .మిథున రాశి, తుల రాశి వారికి శని గ్రహ సంచార ప్రభావంతో అన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా పై రాశువారు పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

శని కుంభరాశిలోకి కూడా సంచారం:
శని 2023 సంవత్సరంలో జనవరి 17 రాత్రి 08:02 గంటలకు కుంభరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీంతో పలు రాశువారి జీవితాల్లో మార్పలు సంభవించబోతున్నాయి. అయితే ఈ సంచారం ఎఫెక్ట్‌  2025 మార్చి 29 వరకు ఉంటుందని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ గ్రహం 2025 సంవత్సరం దాకా కుంభరాశిలోనే ఉండనుంది. ఆ తర్వాత మీన రాశి సంచారం చేసే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు.

ఈ రాశులవారిపై శని ప్రభావం:
2023 సంవత్సంలోని శని గ్రహం ప్రభావం వల్ల కర్కాటక రాశి, వృశ్చిక రాశులపై శని ధైయయాత్ర ప్రారంభమవుతుందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీని వల్ల వారి జీవితాల్లో చాలా రకాల మార్పులు సంభవించవచ్చని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.శని గ్రహం కర్కాటక రాశిలోని ఎనిమిదవ స్థానంలో, వృశ్చిక రాశికి నాల్గవ స్థానంలో ఉండబోతున్నాడు. దీంతో ఈ రాశివారికి  శని ధైయయాత్ర ప్రారంభమవుతుంది.

Also Read : Anchor Suma : మల్లెమాల, ఈటీవికి యాంకర్ సుమ గుడ్ బై?.. అందరూ ఎందుకిలా చేస్తున్నారో

Also Read : Allu Arjun Pushpa : పుష్ప రాజ్‌ను కౌగిట్లో బంధించేసిన స్నేహా రెడ్డి.. అల్లు వారి ప్రేమ.. వైరల్ పిక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News