Shanidev: శని దేవుడి అనుగ్రహం పొందడానికి.. ఇలా చేయండి..!

Shanidev: జీవితంలో ప్రతి వ్యక్తి శని దేవుడి బారిన పడుతూ ఉంటాడు. సరికాని పనులు, ఇతరులకు నష్టం కలిగించే పనులు చేయడం వల్లే  శని  దేవుడి దుష్ఫలితాలకు గురవుతున్నారని శాస్త్రం తెలుపెతోంది. తొమ్మిది గ్రహాలలో శని దేవుడికి సంబంధించిన గ్రహం జీవితంపై ప్రత్యేక ప్రభావం చూపుతుందని శాస్త్రం పేర్కొంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 3, 2022, 10:43 AM IST
  • శని దేవుడి అనుగ్రహం పొందడానికి..
  • కాకికి నీరు పెట్టండి
  • నల్ల కుక్కను పెంచుకోండి
Shanidev: శని దేవుడి అనుగ్రహం పొందడానికి.. ఇలా చేయండి..!

Shanidev: జీవితంలో ప్రతి వ్యక్తి శని దేవుడి బారిన పడుతూ ఉంటాడు. సరికాని పనులు, ఇతరులకు నష్టం కలిగించే పనులు చేయడం వల్లే  శని  దేవుడి దుష్ఫలితాలకు గురవుతున్నారని శాస్త్రం తెలుపెతోంది. తొమ్మిది గ్రహాలలో శని దేవుడికి సంబంధించిన గ్రహం జీవితంపై ప్రత్యేక ప్రభావం చూపుతుందని శాస్త్రం పేర్కొంది. శని దేవుడి ఆగ్రహం వల్ల మనుషుల జీవితాల్లో ఉహించని మార్పులు వస్తున్నాయి. అయితే శని ఆగ్రహాం నుంచి విముక్తి పొందడానికి చాలా రకాల మార్గాలున్నాయి. అందులో ముఖ్యంగా శని దేవున్ని ప్రతి శనివారం పూజించడం. ఇలా చేయడం వల్ల దేవుడి అనుగ్రహం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది. అయితే  ఈ దేవుడి అనుగ్రహం లభించాలంటే ఇవి జరగాలి.

ఈ పనులు అస్సలు చేయకూడదు:

ఈ టైంలో అస్సలు ఇళ్లును శుభ్రం చేయకూడదు:

చాలా మంది శని దేవుని రోజు  శనివారం ఉదయం చీపురుతో ఇళ్లును శుభ్రం చేయడం శుభప్రదంగా శాస్త్రం పరిగణించింది. అయితే శుభకార్యలు జరిగినప్పుడు శని వారం ఉదయం ఇళ్లు పరిసర ప్రాంతాలు శుభ్రం చేసుకుంటే మంచి జరుగుతుందని శాస్త్రం పేర్కొంది.

 గుర్రపుడెక్క:

శనివారం దారిలో గుర్రపుడెక్క మీకు దారిలో లభిస్తే చాలా మంచిదని శాస్త్రం చెబుతోంది. అయితే ఇలా దొరికిన డెక్కను ఇంటికి తీసుకువచ్చి తలుపుకు వేలాడదీయాలని శాస్త్రం వివరించారు. ఇలా చేయడం వల్ల  ఆర్థిక సంక్షోభాలు దూరమవుతాయని శాస్త్రంలో పేర్కొంది.

కాకికి నీరు పెట్టండి:

శకున శాస్త్రం ప్రకారం.. మీ ఇంటి చుట్టు కాకులు ఉంటే.. వాటికి నీరు పెట్టండి. ఇలా చేయడం వల్ల త్వరలోనే శుభ వార్తలు వింటారని శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా భవిష్యత్తులో చాలా డబ్బు పొందుతారని శాస్త్రం చెబుతోంది. అయితే క్రమం తప్పకుండా  ఇంటి పైకప్పు మీద కాకి కూర్చున్నట్లు కనిపిస్తే.. ఇంటి పైకప్పు మీద కాకి కూర్చున్నట్లు కనిపిస్తే

పేద వ్యక్తి ముందు ఎదురవుతే..!:

ఒక సన్యాసి లేదా పేదవాడు శనివారం రోజున ఇంట్లో నుంచి బయటకు వెళ్లే క్రమంలో ఎదురవుతే.. శుభ సంకేతంగా పరిగణించాలని శాస్త్రం భావిస్తోంది. ఇలా ఎదురైన వ్యక్తులకు ఏదో ఒకటి సహాయం చేయడం మంచిది.

నల్ల కుక్కను పెంచుకోండి:

నల్ల కుక్కను శని దేవుడి వాహనంగా భావిస్తారు. అందుకే శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి నల్ల కుక్కను ఇంట్లో పెంచుకోవడం చాలా మేలని శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా శనివారం ఉదయం నల్ల కుక్కను చూడటం చాలా శుభప్రదమని శాస్త్రం చెబుతోంది.

నల్ల ఆవు:

శనివారం ఉదయం సమయాలల్లో ముఖ్యమైన పని కోసం బయటకు వెళతారు. ఈ సమయంలో నల్ల ఆవు కనిపిస్తే.. అన్ని పనులు సులభంగా అయిపోతుందని శాస్త్రం చెబుతోంది. ఆ గోవుకు ప్రదక్షిణలు చేసిన తర్వాత 4 బూందీ లడ్డూలను తినిపించండి.

Also Read: Samantha Ruth Prabhu: దాంపత్య జీవితం గురించి ఓపెనయిన సమంత… అంతా కరణ్ జోహారే చేశాడట!

Also read: Pisces Monthly Horoscope 2022: ఈ రాశి వారికి ఈ నెలంతా లాభాలే.. ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News