Sun Transits 2024: జూలై 16 నుంచి 4 రాశులవారికి విపరీతమైన ధనమే, ధనం..

Sun Transits Into Cancer 2024: జూలై 16న సూర్యుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా బాగుంటే, మరికొన్ని రాశులవారికి దుష్ప్రభావాలు కలుగుతాయి. అయితే ఈ సంచారం ప్రభావంతో ఏయే రాశులవారు విపరీతమైన ధన లాభాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 10, 2024, 10:45 AM IST
Sun Transits 2024: జూలై 16 నుంచి 4 రాశులవారికి విపరీతమైన ధనమే, ధనం..

Sun Transits Into Cancer Effect In Telugu 2024: గ్రహ సంచారాల ప్రకరంగా జూలైకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ నెలలోనే శుక్రగ్రహంతో పాటు సూర్య, ఇతర గ్రహాలు కూడా సంచారం చేయబోతున్నాయి. ఇదిలా ఉంటే జూలై 16న సూర్యుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. సూర్యుడి సంచారాన్ని జ్యోతిష్య శాస్త్రంలో సంక్రాంతిగా కూడా పిలుస్తారు. అయితే ఈ గ్రహం మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కొన్ని రాశులవారికి సంపాద, సమాజంలో గౌరవం, శ్రేయస్సు పెరుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే జూలై 16 నుంచి ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో? లాభాలు పొందబోయే రాశులవారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. 

మేష రాశి:
సూర్యుడి సంచారం కారణంగా మేష రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి వృత్తిపరమైన జీవితంలో అనేక మార్పులు వచ్చి చాలా ప్రయోజనకరంగా మారుతాయి. అంతేకాకుండా ఉద్యోగాల్లో కూడా విపరీతమైన లాభాలు కలుగుతాయి. దీంతో పాటు భాగస్వామ్య జీవితం చాలా బాగుంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 

వృషభరాశి:
సూర్యుడు వృషభ రాశిలోకి సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి కూడా చాలా బాగుటుంది. ముఖ్యంగా వీరికి వృత్తి జీవితంలో వస్తున్న సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా వీరు ఈ సమయంలో డబ్బులు కూడా బాగా సంపాదించే ఛాన్స్‌లు ఉన్నాయి. కుటుంబ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారమవుతాయి. కుటుంబంతో కలిసి ఎంతో ఆనందంగా కూడా ఉంటారు. 

మిథున రాశి:
మిథున రాశివారికి కూడా సూర్యుడి సంచార ప్రభావం పడబోతోంది. దీని కారణంగా వీరికి అనుకున్న పనులు కూడా వెంటనే జరిగిపోతాయి. అలాగే వీరు ఊహించని పెద్ద విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు ఎలాంటి పనులు చేసిన మంచి విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా వ్యాపారాల్లో కూడా విపరీతమైన లాభాలు కలుగుతాయి. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

సింహ రాశి:
సూర్యుడి సంచారం సింహ రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశివారికి ఆర్థిక ప్రయోజనాలు లభించడమే కాకుండా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. వీరు ఎలాంటి పనులు చేసిన మంచి విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా సూర్యదేవుడి అనుగ్రహంతో ఖర్చులు కూడా తగ్గుతాయి. దీని కారణంగా వీరికి సంపాదన కూడా పెరుగుతుంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News