Surya Grahan 2022 Timing: సూర్యహణాన్ని నేరుగా చూడాలనుకునేవారు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.. లేకపోతే అంతే సంగతి..

Surya Grahan 2022 Timing: సూర్యహణాన్ని నేరుగా చేసేవారు ఈ క్రింద పేర్కొన్న జాగ్రత్తలు పాటించి చూడాలని ఖగోళ శాస్త్ర వేత్తలు సూచిస్తున్నారు. లేకపోతే తీవ్ర సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ కింద పేర్కొన్న సూచనలు పాటించాలి.  

Last Updated : Oct 25, 2022, 09:56 AM IST
  • సూర్యహణాన్ని నేరుగా చూడాలనుకునేవారు..
  • ఈ జాగ్రత్తుల తప్పనిసరి..
  • లేకపోతే అంతే సంగతి..
Surya Grahan 2022 Timing: సూర్యహణాన్ని నేరుగా చూడాలనుకునేవారు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.. లేకపోతే అంతే సంగతి..

Surya Grahan 2022 Timing: భారత్‌ వ్యాప్తంగా ఈ రోజు(అక్టోబర్ 25) సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. దీపావళి తర్వాత రోజున రావడం విశేషం. అయితే గ్రహం పక్షికంగా సయంత్రం పూట ప్రారంభంక కానుంది. గ్రహాణం ప్రభావవం ఒక్కొక్క చోట ఒకోలా పడబోతోంది.  కానీ సూర్యగ్రహణం సూతక్ కాలం 12 గంటల ముందు ప్రారంభమవుతుంది. ఈ కాలం అక్టోబర్ 25 తెల్లవారుజామున 4.22 నుంచి ప్రారంభం కాబోతోంది. దీంతో సాంప్రదాయం ప్రకారం ఆలయాల ప్రధాన ద్వారాలు మూసేస్తారు.

ఇక భారతదేశంలో గ్రహణం విషయానికొస్తే  సాయంత్రం 4:22 నుంచి గ్రహణం ఏర్పడబోతోంది. దీని ప్రభావం సాయంత్రం 5:42 వరకు ఉండనుంది. అయితే ఈ గ్రహణం ప్రభావం మొదట  శ్రీ నగర్‌లో కనిపిస్తుందని ఖగోళ శాస్త్ర వేత్తలు తెలిపారు.  ఆ తర్వాత మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నుంచి ఇతర రాష్ట్రాలకు పాక్షికంగా కనిపిస్తుందని వారు పేర్కొన్నారు. ఇక ఈ గ్రహణం కొన్ని ప్రాంతాల్లో అస్సలు కనిపించే అవకాశాలు లేవని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ గ్రహణం సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

శ్రీనగర్ నుంచే సూర్యగ్రహణం ఎందుకు ప్రారంభం కాబోతోంది:
ఈరోజు(మంగళవారం) సూర్యగ్రహణం శ్రీనగర్ నుంచి ప్రారంభంకానుంది. ఈ రోజు సాయంత్రం 4:22 గంటలకు ప్రారంభమయ్యే సూర్యగ్రహణం.. సాయంత్రం 5:38 గంటలకు పక్షికంగా కాకుండా గరిష్ట స్థాయిలో ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇండోర్‌లో సాయంత్రం 4:42 గంటలకు ఏర్పడే ఛాన్స్‌ ఉంది. ఈ గ్రహణం సాయంత్రం 5:53 గంటలకు ముగుస్తుంది. ఇక మన హైదరాబాద్‌ విషయానికొస్తే సాయంత్రం 4 గంటల 49 నిమిషాలకు సూర్యగ్రహణం ప్రాభవం ఏర్పడబోతోంది. ఈ గ్రహణం సుమారు 45 నుంచి 50 నిమిషాల పాటు ఉండనుంది. ఏపీలోని విశాఖలో ఈ గ్రహణం ప్రభావం తెలంగాణతో పోలిస్తే ముందుగానే 5: 01 నిమిషాలకు ప్రారంభంకానుంది.

ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది:
సూర్యహణాన్నిచాలా మంది చూసేందుకు ఇష్టపడతారు. అయితే ఇలా చూడాలనుకునేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాలని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. సూర్యగ్రహణాన్ని ఎప్పుడూ కళ్లు తెరిచి చూడకూడదని..టెలిస్కోప్‌లు, సన్ గ్లాసెస్‌ని ఉపయోగించి చూడాలని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే సూర్యగ్రహణం ఎఫెక్ట్‌ నెరుగుగా కళ్లపై పడి  కళ్లకు హాని కలిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో దేవుని పూజలు చేయడం నిషిద్దం.

Also Read: Diwali Muhurat Trading 2022: దీపావళి ముహూర్తం ట్రేడింగ్ అంటే ఏంటి ? ఇలా చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహిస్తుందా ? 

Also Read: Diwali Muhurat Trading 2022: దీపావళి ముహూర్తం ట్రేడింగ్ అంటే ఏంటి ? ఇలా చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహిస్తుందా ? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News