Surya Grahan 2022: ఈ రోజు ఏర్పడబోయే సూర్యగ్రహం ఎంతో శక్తి వంతమైనది. కాబట్టి సూర్యగ్రహణం ముగిసిన తర్వాత జోతిష్య శాస్త్రంలో పేర్కొన్న పలు రకాల పనులు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఎలాంటి చెడు ప్రభావమైన సులభంగా తొలగిపోతుంది.
Surya Grahan 2022 Timing: సూర్యహణాన్ని నేరుగా చేసేవారు ఈ క్రింద పేర్కొన్న జాగ్రత్తలు పాటించి చూడాలని ఖగోళ శాస్త్ర వేత్తలు సూచిస్తున్నారు. లేకపోతే తీవ్ర సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ కింద పేర్కొన్న సూచనలు పాటించాలి.
Solar Eclipse Time in India: అక్టోబర్ 25 రోజున సూర్యగ్రహం ఏర్పడ బోతోంది. అయితే ఈ క్రమంలో పలు రాశులవారికి శుభ ఘడియలు రాబోతున్నాయి. ఈ రాశుల వారు ఆర్థికంగా బలపడడమేకాకుండా.. మంచి ప్రయోజనాలు పొందుతారు.
Surya Grahan 2022 Time: సూర్యగ్రహణం ప్రభావవం పలు దేశాలతో పాటు భారత దేశం పై కూడా పడబోతోంది. అయితే ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాలని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. గర్భిణీ స్త్రీలు పలు రకాల జాగ్రత్తలు పాటించాలి.
Surya Grahan 2022: సూర్యగ్రహణం 27 ఏళ్ల తర్వాత అక్టోబర్ 25 ఏర్పడబోతోంది. అయితే దీని ప్రభావవం భారత దేశ వ్యాప్తంగా ఉండడం వల్ల పలు రాశులవారు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Surya Grahan 2022 Time: అక్టోబర్ 17న సూర్యుడు తులారాశిలో సంచరించబోతున్నాడు. కాబట్టి ఈ క్రమంలో కింద పేర్కొన్న 4 రాశులవారు మంచి ఫలితాలు పొందే అవకాశాలున్నాయి. కాబట్టి వీరు ఇలా చేయడం వల్ల మంచి లాభాలు పొందుతారు.
Surya Grahan 2022 Upay: 27 ఏళ్ల తర్వాత రాబోయే సూర్యగ్రహణనికి ఎంతో ప్రముఖ్యత ఉంది. అయితే ఈ సారి సూర్యగ్రహణం అక్టోబర్ 24న దీపావళి రాత్రి 02:30కి ప్రారంభం నుంచి ప్రారంభం కాబోతుంది. అయితే ఈ గ్రహణం 4 గంటల 3 నిమిషాలు వ్యవధిలో ఉండబోతోంది. కాబట్టి గర్భిణి స్త్రీలు పలు రకాల జాగ్రత్తలు పాటించాలి.
Solar eclipse 2022: సూర్యగ్రహణం ఏర్పడుతుదంటే చాలు.. ప్రజలు భయాందోళనకు గురవుతారు. ఎందుకంటే జ్యోతిష్యశాస్త్ర ప్రకారం, సూర్య గ్రహణం ప్రజలు జీవితాలపై చెడు ప్రబావం చూపుతుంది. రేపు పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.