Add Zee Business As A Preferred Source
App

Vaara Rasi Phalalu: జూన్ 24 నుంచి 30 వరకు లాభాలు పొందబోయే రాశుల వారు వేరే..

Vaara Rasi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెల ఎంతో ప్రాముఖ్యమైనది. అయితే ఈ నెలలోని చివరి వారం మరెంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఎందుకంటే ఈ వారంలో ఎంతో శక్తివంతమైన యోగాలు ఏర్పడబోతున్నాయి. అయితే ఈ వారం ఎక్కువగా లాభాలు పొందబోయే రాశుల వారి వివరాలు తెలుసుకోండి.

Vaara Rasi Phalalu: జూన్ 24 నుంచి 30 వరకు లాభాలు పొందబోయే రాశుల వారు వేరే..
Image Credit: source file- zee telugu news

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

Read More