Vaikunta Ekadasi Wishes: మీకోసం ముక్కోటి వైకుంఠ ఏకాదశి ప్రత్యేక శుభాకాంక్షలు..

Vaikunta Ekadasi 2023 Telugu Wishes: ప్రతి సంవత్సరం పుష్యమాసంలోని ఏకాదశి రోజున ముక్కోటి వైకుంఠ ఏకాదశిని భారతీయులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈరోజు సాక్షాత్తు ముక్కోటి దేవతలు అంతా భూలోకానికి వస్తారు. ఇలాంటి పర్వదినాన ఆ దేవతామూర్తులు ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ మేలు కోరే ప్రతి ఒక్కరికి లభించాలని కోరుకుంటూ వారికి ఈ శుభాకాంక్షలు తెలియజేయండి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 23, 2023, 09:55 AM IST
Vaikunta Ekadasi Wishes: మీకోసం ముక్కోటి వైకుంఠ ఏకాదశి ప్రత్యేక శుభాకాంక్షలు..

Vaikunta Ekadasi 2023 Telugu Wishes: ప్రతి సంవత్సరంలో పుష్య మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి హిందూ సాంప్రదాయంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈరోజు ముక్కోటి దేవతలు అంతా కలిసి సాక్షాత్తు శ్రీమహావిష్ణువుతో భూలోకానికి వస్తారని పురాణాల్లో పేర్కొన్నారు. అందుకే ఈ వైకుంఠ ఏకాదశి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈరోజు చాలామంది భక్తులు ఎంతో పవిత్రంగా శ్రీమహావిష్ణువుకి ప్రత్యేక పూజలు చేయడమే కాకుండా ఉపవాసాలు, జాగరణలు కూడా చేస్తూ ఉంటారు. ఇలాంటి ప్రత్యేకమైన రోజున మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు శ్రీమహావిష్ణువు అనుగ్రహం లభించాలని కోరుకుంటూ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు..

మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభించాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు ముక్కోటి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.

ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముక్కోటి దేవతలు దివి నుంచి భూలోకానికి దిగి వస్తారు. అయితే వీరందరి అనుగ్రహం ఎల్లవేళలా లభించాలని కోరుకుంటూ..మీ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీమహావిష్ణువు చల్లని చూపు మీపై ఎప్పుడూ ఉండాలని, లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులు కావాలని ఆకాంక్షిస్తూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు ముక్కోటి వైకుంఠ ఏకాదశి ప్రత్యేక శుభాకాంక్షలు.

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

 

శ్రీ మహావిష్ణువుతో పాటు మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ముక్కోటి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. 

ప్రతి సంవత్సరం ముక్కోటి వైకుంఠ ఏకాదశిని ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ.. అమ్మవారి అనుగ్రహంతో పాటు శ్రీమహావిష్ణువు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News