పురుషుల హాకీ వరల్డ్ కప్: ఒడిషా చేరుకున్న ఐర్లాండ్, జర్మనీ హాకీ జట్లు

పురుషుల హాకీ వరల్డ్ కప్: ఒడిషా చేరుకున్న ఐర్లాండ్, జర్మనీ హాకీ జట్లు

Updated: Nov 25, 2018, 06:53 PM IST
పురుషుల హాకీ వరల్డ్ కప్: ఒడిషా చేరుకున్న ఐర్లాండ్, జర్మనీ హాకీ జట్లు
SOURCE : ANI

భువనేశ్వర్‌: నవంబర్ 28 నుంచి ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లో పురుషుల హాకీ ప్రపంచ కప్‌ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పోటీల్లో పాల్గొనేందుకుగాను ఐర్లాండ్, జర్మనీలకు చెందిన హాకీ జట్లు ఇవాళ భువనేశ్వర్‌కి చేరుకున్నాయి.