Farming Business Ideas: ఇటీవల కాలంలో చదువుకున్న యువతలో చాలామంది వ్యవసాయాన్ని కొత్త దృష్టితో చూస్తున్నారు. ఆధునిక పద్ధతులు, విభిన్న పంటల సాగు, సమగ్ర వ్యవసాయ నమూనాలతో మంచి ఆదాయం సాధిస్తున్నారు. ఒడిశాకు చెందిన ఒక యువ రైతు ఈ దిశగా ప్రత్యేక గుర్తింపు పొందాడు. చేపల పెంపకంతో పాటు కూరగాయల సాగును కలిపి సంవత్సరానికి లక్షల్లో ఆదాయం సంపాదిస్తూ ఆదర్శంగా నిలిచాడు.
Odisha man put snake in his mouth: పామును నోట్లోపెట్టుకుని మరీ స్టంట్ లకు దిగాడు. ఈ వీడియో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అసలు పామును అంత డెంజర్గా నోట్లో పెట్టుకొవడం ఏంటని నోరెళ్ల బెడుతున్నారు.
Crocodile attacks on woman in odisha: జాజ్ పూర్ జిల్లాలో మహిళను భారీ మొసలి నీటిలోకి లాక్కెళ్లిపోయింది. ఈ ఘటనను కొంత మంది వీడియో తీశారు. ప్రస్తుతం అది కాస్త నెట్టింట వైరల్ గా మారింది.
DA Hike: ఒడిశా ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్ (DA), డియర్‌నెస్ రిలీఫ్ (DR) పెంచింది. అక్టోబర్ 2024లో 3శాతం పెంపు తర్వాత, 2025 జనవరి 1 నుండి మరో 2శాతం పెంపుతో డీఏ 53శాతం నుంచి 55శాతానికి చేరింది. దీని వల్ల సుమారు 8.5 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లాభం చేకూరనుంది. దీపావళి ముందు ప్రకటించిన ఈ నిర్ణయం ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లలో ఆనందం కలిగించింది.
Odisha Teen girl gang rape: ఒడిశా బీచ్‌లో 20 ఏళ్ల యువతిపై నలుగురు యువకులు దారుణానికి పాల్పడ్డారు.ఈ ఘటన ఒడిశాలో సంచలనంగా మారింది. దీనిపై పోలీసులు రంగంలోకి ముగ్గుర్ని అరెస్ట్ చేశారు.
Golden Odisha: భారత్‌లో గోల్డ్ రేట్ రోజురోజుకీ ఆకాశాన్నంటుతోంది. తులం బంగారం ధర లక్ష రూపాయలు దాటేసి చాలా రోజులైంది. ఈ సమయంలో ఒడిశా రాష్ట్రంలో భారీ స్థాయిలో బంగారు ఖనిజ నిక్షేపాలు బయటపడ్డట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) తెలిపింది.ఈ గనుల వల్ల ఒడిశా సంపన్న రాష్ట్రంగా మారే అవకాశం ఉందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Odisha hostels scandal news: ప్రభుత్వ హస్టల్ లో ఇద్దరు బాలికలు అత్యాచారంకు గురైన ఘటన ప్రస్తుతం ఒడిషాలో సంచలనంగా మారింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని లోతుగా విచారణ చేపట్టారు. దీనిపై ప్రభుత్వంపై అపోసిషన్ పార్టీలు విమర్శలు ఎక్కుపెట్టాయి.
Odisha couple tied to yoke: ఒడిశాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ వివాహం చేసుకున్నందుకు గ్రామస్థులు జంటను కాడెద్దులుగా మార్చి పొలం దున్నే పనిష్మెంట్ వేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
Minor boys reels in odisha: ఒడిషాలో మైనర్ బాలురు కొంత మంది రైల్వే పట్టాల మీదకు చేరుకున్నారు. అక్కడ రీల్స్ తీసుకుంటూ రచ్చ చేశారు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. వీళ్లకు తగిన బుద్ది చెప్పాలని రైల్వే శాఖను కోరుతున్నారు.
Sourav ganguly brother and sister in law: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ సోదరుడు స్నేహాశీష్ గంగూలీ, ఆయన కుటుంబ సభ్యులు ఒడిశాలోని పూరీ తీరంలో వెంట్రు వాసిలో ప్రమాదం నుంచి బైటపడ్డారు.
Odisha Assembly: ఒడిశా అసెంబ్లీలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. పాలక బీజేపీ (భారతీయ జనతా పార్టీ), ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాహాబాహీకి దిగారు. దీంతో అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
Fraud couple: ఫలానా నాయకుడు మా చుట్టమే..ఫలానా నాయకుడు నాకు బాగా తెలుసు..అంటూ చెప్పుకుంటూ అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న కేటుగాళ్ల గురించి మనం చాలానే విన్నాం. కానీ ఓ కిలాడీజంట మాత్రం అంతకంటే హై ప్రోఫైల్ మోసాలకే పాల్పడింది. ఏకంగా మేము మోదీగారి తాలుకా అంటూ కోట్లు నొక్కేసింది. ఈ జంట గురించి అసలు విషయం తెలిస్తే మీరు షాక్ అవుతారు.
Nagababu: రాజ్యసభ సీటు విషయంలో మెగా బ్రదర్ నాగబాబుకు చంద్రబాబు బిగ్ షాక్ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా నాగబాబు పెద్దలకు వెళతారంటూ జోరుగా ప్రచారం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయమై కేంద్ర పెద్దలైన ప్రధాని మోడీ, అమిత్ షాలను కలిసినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబు నాయుడు రాజ్యసభ అభ్యర్ధుల ఎంపికలో నాగబాబు పేరు లేకపోవడం హాట్ టాపిక్ గా మారింది.
Mega Family: మెగా కుటుంబంలో ఆ ఫీట్ రిపీట్ అవుతుందా.. అపుడు అన్నయ్య చిరంజీవి.. ఇపుడు తమ్ముడు నాగబాబు ఆ ఫీట్ అందుకోబోతున్నాడా.. ? అంటే ఔననే అంటున్నాయి సినీ, రాజకీయ వర్గాలు. ఇంతకీ కొణిదెల కుటుంబంలో రిపీట్ కాబోతున్న ఆ ఫీట్ ఏంటంటే.. ?
6 Rajya Sabha Seats Bypoll Schedule Release: ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎన్నికల సమరం వచ్చేసింది. రాజీనామాలు చేయడంతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
4 Trains in single track: కొన్నిరోజులుగా వరుసగా జరుగుతున్న రైలు ప్రమాదాలు తెగ ఆందోళనలు కల్గిస్తున్నాయి. ప్రమాదాలు జరగ్గానే ఏదో హడావిడి చేసి మరల ఇండియన్ రైల్వేస్ అదే విధంగా నెగ్లీజెన్సీగా ఉంటుందని కూడా తరచుగా వార్తలు వస్తున్నాయి.
Puri temple: పూరీ జగన్నాథుడి రహస్య భాండాగారంను తెరిచేపనుల్లో అధికారులు బిజీగా ఉన్నారు. ఇప్పటికే దేశంలో ప్రజలంతా పూరీలో లభించే సంపద వివరాల మీద ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Puri Jagannath Rath Yatra At Odisha: ఒడిశాలోని పూరీలో బలభద్ర, సుభద్ర సమేత జగన్నాథుడు ఊరేగాడు. లక్షలాది ప్రజలు రథయాత్రలో పాల్గొనడంతో పూరీ వీధులు జగన్నాథ నామంతో మునిగిపోయాయి. ఈ యాత్రలో భక్తులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణం అలుముకుంది.
Odisha ex minister: మాజీ మంత్రి ఇంటి వద్ద అధికారిక నివాసంలో కూల్చివేతలను కవర్ చేయడానికి ఒక లేడీ జర్నలిస్ట్ వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆమెకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.