ప్రపంచ విజేత భారత్‌

  • టీ 20 ప్రపంచకప్‌ను ముద్దాడిన భారత జట్టు
  • దక్షిణాఫ్రికాపై 8 పరుగుల తేడాతో భారత్‌ విజయం.
  • బ్యాటింగ్‌లో సత్తా చాటకపోయినా ఆఖరి మ్యాచ్‌లో సూర్య కుమార్‌ యాదవ్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టి ఔరా అనిపించాడు.
  • 20వ ఓవర్‌ వేసిన హార్దిక్‌ పాండ్యా
  • 0,వికెట్‌,4,వికెట్,1
  • తీరిన 14 ఏళ్ల ఎదురుచూపులు
Select Live Blog: 
T20 World Cup 2024 Live: వరల్డ్‌ కప్‌ లైవ్‌ అప్‌డేట్స్‌.. సాహో భారత్.. టీ 20 ప్రపంచకప్ మనదే
Live Blog Date: 
Saturday, June 29, 2024 - 23:22

Trending News