English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • WHERE TO WATCH.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Nandamuri Mokshagna

Nandamuri Mokshagna News

Mokshagna: షాకింగ్‌ లుక్‌లో బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ! ఎలా ఉన్నాడో చూశారా?
Nandamuri Mokshagna Apr 28, 2025, 09:17 PM IST
Mokshagna: షాకింగ్‌ లుక్‌లో బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ! ఎలా ఉన్నాడో చూశారా?
Nandamuri Balakrishna Son Mokshagna Shocking Looks: నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ మరోసారి కెమెరాలకు చిక్కాడు. హీరోగా ఎంట్రీ ఇస్తాడనుకున్న మోక్షజ్ఞ ఓ బహిరంగ కార్యక్రమంలో కనిపించారు. సినిమా కోసం కొన్నాళ్లకు కెమెరాలకు చిక్కకుండా ఉన్న మోక్షజ్ఞ చాలా రోజుల తర్వాత బాహ్య ప్రపంచానికి కనిపించాడు. మోక్షజ్ఞ ఎలా ఉన్నాడో చూద్దాం. అతడి సినిమా సింబా ఎంతవరకు వచ్చింది తదితర వివరాలు ఇలా ఉన్నాయి.
Balakrishna: సంచలనం సృష్టించబోతున్న బాలయ్య.. ఫ్యాన్స్ గెట్ రెడీ..!
Mokshagna Debut Movie Oct 13, 2024, 07:00 AM IST
Balakrishna: సంచలనం సృష్టించబోతున్న బాలయ్య.. ఫ్యాన్స్ గెట్ రెడీ..!
Mokshagna Debut: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలకృష్ణ హవా కొనసాగుతోంది. సీనియర్ హీరోస్ లో వరుస వికలాలు అందుకుంటున్నారు అంటే.. అది బాలకృష్ణకే సాధ్యం. తాజాగా బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞ అని కూడా సినిమాల్లోకి దించుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మోక్షజ్ఞ సినిమా గురించి ఒక వార్త తెగ వైరల్ అవుతుంది.
Prasanth Varma: నందమూరి బాలకృష్ణ, మోక్షజ్ఞకు భారీ షాక్‌.. ప్రశాంత్‌ వర్మ కొత్త ప్రాజెక్టు
Prasanth Varma Oct 8, 2024, 11:51 AM IST
Prasanth Varma: నందమూరి బాలకృష్ణ, మోక్షజ్ఞకు భారీ షాక్‌.. ప్రశాంత్‌ వర్మ కొత్త ప్రాజెక్టు
Prasanth Varma Announced New Project Amid Mokshagna Movie: హనుమాన్‌తో సంచలన విజయం సాధించిన ప్రశాంత్‌ వర్మ అదే ఊపుతో వరుస సినిమాలు ప్రకటిస్తున్నాడు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ చిత్రాన్ని పట్టాలకెక్కించిన ఈ యువ దర్శకుడు మూడో సినిమాను ప్రకటించాడు. ఆ విశేషాలు ఇలా ఉన్నాయి.
Mokshagna: మోక్షజ్ఞ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్.. బాలకృష్ణ కూడా ఆ పాత్రలో కనిపించనున్నారా..?
nandamuri mokshagna debut movie Sep 7, 2024, 09:24 AM IST
Mokshagna: మోక్షజ్ఞ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్.. బాలకృష్ణ కూడా ఆ పాత్రలో కనిపించనున్నారా..?
Mokshagna Debut Movie : నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న.. రోజు సెప్టెంబర్ 6న వచ్చింది. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ…మొదటి సినిమా పోస్టర్ విడుదలై.. అభిమానులను ఎంతో ఆకట్టుకుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అప్పుడే అంచనాలు ఆకాశాన్ని మించుతున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి…
Mokshagna: నందమూరి మోక్షజ్ఞ పూర్తి పేరు తెలుసా? ఎన్టీఆర్ పేరు వచ్చేటట్టు..!
Nandamuri Mokshagna Sep 6, 2024, 05:57 PM IST
Mokshagna: నందమూరి మోక్షజ్ఞ పూర్తి పేరు తెలుసా? ఎన్టీఆర్ పేరు వచ్చేటట్టు..!
Nandamuri Mokshagna : చాలా కాలంగా నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్నది బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా.. మారడం కోసం. వారి ఆశలు నిజం చేస్తూ మోక్షు ఇప్పుడు త్వరలో హీరోగా ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నాడు. అయితే.. ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న ప్రశాంత్ వర్మ ఇప్పుడు మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ మోక్షజ్ఞ పూర్తి పేరు బయట పెట్టేశారు.
HBD Nandamuri Mokshagna: బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ గురించి ఆసక్తికర విషయాలు..
Mokshagna Debut Movie Sep 6, 2024, 10:23 AM IST
HBD Nandamuri Mokshagna: బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ గురించి ఆసక్తికర విషయాలు..
Mokshagna Debut: నందమూరి వారసుడు మోక్షజ్ఞ పుట్టిన రోజు ఈ రోజు.  ఆయన తన మొదటి సినిమాతో ఈరోజు గ్రాండ్ గా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి లాంచ్ కాబోతున్నారు.  ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారని అభిమానులు ఎదురుచూస్తున్నారు 
Mokshagna Movie Muhurtam: రేపే మోక్షజ్ఞ సినిమాకు మోక్షం.. సింబాగా రాబోతున్న నట సింహం తనయుడు..
Mokshaga As Simba Sep 5, 2024, 03:45 PM IST
Mokshagna Movie Muhurtam: రేపే మోక్షజ్ఞ సినిమాకు మోక్షం.. సింబాగా రాబోతున్న నట సింహం తనయుడు..
Mokshagna Movie Muhurtam: నట సింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులు ఫలించాయి. రేపు మోక్షు బర్త్ డే సందర్బంగా ఫస్ట్ మూవీకి బిగ్ అప్ డేట్ ఇవ్వనున్నారు.
Mokshagna: మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించే అప్ డేట్ ఇచ్చిన బాలకృష్ణ..
Nandamuri Mokshagna Sep 2, 2024, 11:48 AM IST
Mokshagna: మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించే అప్ డేట్ ఇచ్చిన బాలకృష్ణ..
Mokshagna cine entry: నందమూరి నట సింహం బాలకృష్ణ రీసెంట్ గా 50 యేళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన్ని తెలుగు సినీ ఇండస్ట్రీ ఘనంగా సత్కరించింది. ఈ సందర్బంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించే అప్ డేట్ ఇచ్చారు.
 Mokshagna Cine Entry: Nandamuri Balakrishna Son Mokshagna Cine Entry
Cine Entry Aug 10, 2024, 04:20 PM IST
Mokshagna Cine Entry: మోక్షజ్ఞ సినీ ఎంట్రీ.. ముహూర్తం ఫిక్స్‌
Mokshagna Cine Entry: Nandamuri Balakrishna Son Mokshagna Cine Entry
 Mokshagna: మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్‌.. బాలయ్య కుమారుడి రాక కోసం నందమూరి ఫ్యాన్స్ వెయిటింగ్..
Nandamuri Mokshagna Aug 10, 2024, 12:24 PM IST
Mokshagna: మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్‌.. బాలయ్య కుమారుడి రాక కోసం నందమూరి ఫ్యాన్స్ వెయిటింగ్..
Mokshagna Nandamuri: గత పదేళ్ల కాలంలో  బాలకృష్ణ ఫ్యాన్స్ తమ హీరో కుమారుడిని సినీ రంగంలో ఎపుడు ఎంట్రీ ఇస్తాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇక బాలయ్య  తనయుడు  అరంగేట్రనికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం.
Mokshagna: బిగ్‌ బ్రేకింగ్‌.. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్‌.. డైరెక్టర్‌ ఎవరో తెలుసా?
Nandamuri Mokshagna Jul 1, 2024, 08:27 PM IST
Mokshagna: బిగ్‌ బ్రేకింగ్‌.. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్‌.. డైరెక్టర్‌ ఎవరో తెలుసా?
Nandamuri Mokshagna Debut Film With Prasanth Varma: నట సింహం నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినిమా ఫిక్సయ్యింది. హీరోగా తొలి సినిమానే పెద్ద దర్శకుడితో మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.
Mokshagna: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నందమూరి మోక్షజ్ఞ లేటస్ట్ లుక్..
Nandamuri Mokshagna Feb 23, 2024, 12:17 PM IST
Mokshagna: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నందమూరి మోక్షజ్ఞ లేటస్ట్ లుక్..
Mokshagna Nandamuri: గత దశాబ్ద కాలంగా బాలయ్య అభిమమానులు తమ హీరో కుమారుడు సినీ రంగంలో ఎపుడు ఎంట్రీ ఇస్తాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇక బాలకృష్ణ కూడా తన కుమారుడు అరంగేట్రనికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టు చెప్పాడు. తాజాగా మోక్షజ్ఞకు సంబంధించిన సంబంధించిన లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి.
Balakrishna : వచ్చే ఏడాది బాలకృష్ణ కి ఉన్న మూడు కోరికలు తీరబోతున్నాయా?
Nandamuri Balakrishna Oct 25, 2023, 07:40 AM IST
Balakrishna : వచ్చే ఏడాది బాలకృష్ణ కి ఉన్న మూడు కోరికలు తీరబోతున్నాయా?
Mokshagna : సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కి వచ్చే ఏడాది చేయడానికి కొన్ని కోరికలు ఉన్నాయట. అందులో ఒకటి తన కొడుకు మోక్షజ్ఞ ను హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేయాలి అని కూడా తెలుస్తోంది. ఈ వార్త ఇప్పుడు అభిమానుల దృష్టిని బాగా ఆకర్షిస్తోంది. ఒకరకంగా ఇది బాలకృష్ణ కి మాత్రమే కాకుండా నందమూరి అభిమానులకి కూడా ఉన్న కోరికే.

Trending News

  • Telangana Ration Cards: కొత్త రేషన్ కార్డు వచ్చిందో లేదో ఇలా చెక్ చేసుకోండి
    Telangana

    Telangana Ration Cards: కొత్త రేషన్ కార్డు వచ్చిందో లేదో ఇలా చెక్ చేసుకోండి

  • Ashok Gajapathi Raju: కేంద్రం కీలక నిర్ణయం .. మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ ల నియామకం.. గోవాకు గవర్నర్ గా అశోక్ గజపతి రాజు..
    Droupadi Murmu
    Ashok Gajapathi Raju: కేంద్రం కీలక నిర్ణయం .. మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ ల నియామకం.. గోవాకు గవర్నర్ గా అశోక్ గజపతి రాజు..
  • Mitchell Starc: మిచెల్ స్టార్క్ భీకర బౌలింగ్.. 27 పరుగులకే విండీస్ ఆలౌట్
    Australia vs West Indies
    Mitchell Starc: మిచెల్ స్టార్క్ భీకర బౌలింగ్.. 27 పరుగులకే విండీస్ ఆలౌట్
  • Kannappa:‘కన్నప్ప’ తో నిండా మునిగిన మోహన్ బాబు..విష్ణు మార్కెట్ ను మించిన ఖర్చుతో డిజాస్టర్..
    Kannappa disaster
    Kannappa:‘కన్నప్ప’ తో నిండా మునిగిన మోహన్ బాబు..విష్ణు మార్కెట్ ను మించిన ఖర్చుతో డిజాస్టర్..
  • Chiranjeevi: చిరంజీవి ఇంటికి సంబంధించిన దరఖాస్తును క్లియర్ చేయండి.. జీహెచ్ఎంసీకి హైకోర్టు కీలక ఉత్తర్వులు..
    Chiranjeevi
    Chiranjeevi: చిరంజీవి ఇంటికి సంబంధించిన దరఖాస్తును క్లియర్ చేయండి.. జీహెచ్ఎంసీకి హైకోర్టు కీలక ఉత్తర్వులు..
  • Trump Waring: '50 రోజుల్లో యుద్ధాన్ని ఆపండి లేకపోతే...' రష్యాకు ట్రంప్‌ మాస్‌ వార్నింగ్‌..!
    Trump warns Russia
    Trump Waring: '50 రోజుల్లో యుద్ధాన్ని ఆపండి లేకపోతే...' రష్యాకు ట్రంప్‌ మాస్‌ వార్నింగ్‌..!
  • EPFO Updates: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్‌డేట్, లైఫ్ ఇన్సూరెన్స్ ఎంత, ఎలా క్లెయిమ్ చేయాలి
    EPFO
    EPFO Updates: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్‌డేట్, లైఫ్ ఇన్సూరెన్స్ ఎంత, ఎలా క్లెయిమ్ చేయాలి
  • Viral Video: నువ్వు తోపు అక్కా.!. ల్యాప్ టాప్‌ను ఇలా కూడా వాడతారా..?.. షాక్‌తో నోరెళ్ల బెడుతున్న నెటిజన్లు.. వీడియో ఇదే..
    Soft pooris video
    Viral Video: నువ్వు తోపు అక్కా.!. ల్యాప్ టాప్‌ను ఇలా కూడా వాడతారా..?.. షాక్‌తో నోరెళ్ల బెడుతున్న నెటిజన్లు.. వీడియో ఇదే..
  • Telangana Rains: తెలంగాణ భారీ వర్షాలు లేనట్టే.. రైతన్నకు దేవుడే దిక్కు..!
    no rains in telangana
    Telangana Rains: తెలంగాణ భారీ వర్షాలు లేనట్టే.. రైతన్నకు దేవుడే దిక్కు..!
  • Hyderabad Firing: హైదరాబాద్ లో దారుణం.. కండ్లలో కారం కొట్టి కాల్చేచారు..
    Firing In Hyderabad
    Hyderabad Firing: హైదరాబాద్ లో దారుణం.. కండ్లలో కారం కొట్టి కాల్చేచారు..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x