Pawan Kalyan Martial Arts Practice Session పవన్ కళ్యాణ్ తాజాగా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్‌ను మళ్లీ మొదలుపెట్టాడట. ఈమేరకు ఓ స్టిల్‌ను షేర్ చేశాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
Bandla Ganesh On Audio Leak బండ్ల గణేష్ ఎప్పుడు ఎలా మాట్లాడుతాడో ఎవ్వరూ అంచనా వేయలేదు. ఒక్కోసారి తాను మాట్లాడిన మాటలనే తప్పు అని తెలుసుకుంటాడు. క్షమాపణలు చెబుతుంటాడు. తాజాగా అలాంటి ఓ ఘటనే జరిగింది.
బండ్ల గణేష్ ప్రేమైనా, కోపమైనా భరించడం కష్టంగానే ఉంటుంది. తనకు నచ్చిన వాళ్లను ఆకాశానికి ఎత్తేయడం, నచ్చని వాళ్లని పాతాళంలోకి తొక్కేసినట్టుగా మాట్లాడుతుంటాడు బండ్ల గణేష్. మెగా అభిమాని అయిన బండ్ల గణేష్.. పవన్ కళ్యాణ్ భక్తుడిగానే ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. కారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను మొదలుపెట్టిన బండ్ల గణేష్.. బడా నిర్మాతగా ఎదిగాడు. స్టార్ హీరోలతో సినిమాలు తీశాడు. బ్లాక్ బస్టర్ హిట్లను కొట్టేశాడు. అయితే బండ్ల గణేష్ చుట్టూ ఎప్పుడూ వివాదాలు చుట్టుముడుతూనే ఉంటాయి. బండ్ల గణేష్ ఆస్థులు, వ్యాపారాలు, బొత్సకు బినామీ అంటూ ఇలా నానా రకాలుగా కామెంట్లు వస్తూనే ఉంటాయి.
Akira Nandan Shows His Photography Talent While Renu desai in Tiger Nageswara Rao Set అకీరా నందన్ తాజాగా తన టాలెంట్ చూపించేశాడు. రేణూ దేశాయ్ ప్రస్తుతం వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.