Akira Nandan AI Case: అకీరా నందన్ అనుమతి లేకుండా అతడి పేరు, ముఖ కవళికలు..స్వరం ఉపయోగించి AI సాయంతో రూపొందించిన సినిమాపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా వ్యక్తిత్వ హక్కులు..గోప్యత ఉల్లంఘించబడ్డాయని కోర్టు అభిప్రాయపడింది.
Renu Desai Second Marriage: ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి (Andhra Pradesh Deputy Chief Minister) హీరో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాజీ భార్య రేణు దేశాయ్ (Renu Desai) తన రెండో పెళ్లి గురించి వస్తున్న చర్చలకు ఓ ఇంటర్వ్యూలో స్పష్టతని
ఇచ్చారు.
Pawan Kalyan With Two Sons: అగ్ని ప్రమాదం నుంచి బయటపడ్డ పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కోలుకున్నాడు. మంగళగిరిలోని తన నివాసానికి హెలికాప్టర్‌లో తన పెద్ద కొడుకు అకీరా నందన్‌తోపాటు చిన్న కొడుకు మార్క్ శంకర్ వచ్చారు. ప్రమాదం నుంచి కోలుకున్న మార్క్ శంకర్ ఉత్సాహంగా ఉన్నాడు. ఇద్దరు కొడుకులతో పవన్ కల్యాణ్ వీడియో వైరల్‌గా మారింది.
Pawan Kalyan Holy Dip In Maha Kumbh Mela 2025: మహా కుంభ మేళాలో జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుటుంబంతో పుణ్య స్నానం ఆచరించారు. భార్య, కుమారుడు, స్నేహితుడితో కలిసి ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి.
Renu desai on akiranandan: రేణు దేశాయ్ తన కొడుకు సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో రేణు దేశాయ్ వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి.
Akira Nandan- Pawan Kalyan : అకిరా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ కొడుకుగానే కాకుండా తన టాలెంట్ ద్వారా కూడా తరచూ సోషల్ మీడియాలో.. స్టార్ గా నిలుస్తూ ఉంటారు. ఇక ఈ కుర్రాడు ఎప్పుడెప్పుడు..సినిమాల్లోకి వస్తాడా అని అందరూ తెగ ఎదురుచూస్తున్న తరుణంలో.. అకిరా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Akiranandan: అకిరానందన్ పవన్ కళ్యాణ్ అబ్బాయిగా అందరికీ సుపరిచితుడే. మెగా కుటుంబంలో అసలు సిసలు ఆరడుగుల మించిన బుల్లెట్ అని చెప్పాలి. తాజాగా అతని సినీ ఎంట్రీకి సంబంధించిన బాధ్యతలను రామ్ చరణ్ తన భుజాన వేసుకున్నట్టు సమాచారం.
Pawan Kalyan-Akira: ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ట్రెండ్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా. ఇక ఈ పవర్ స్టార్ తనయుడు ఈరోజు మోడీని సైతం కలిశారు. ఇదంతా చూస్తుంటే లిటిల్ పవర్ స్టార్.. లేవలే మారిపోయినట్టుంది..
Pawan Kalyan: జీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవా గురించి కొన్ని విషయాలను పంచుకున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆ రోజు మూడ్ ఎలా ఉందో నా భార్య నాకు తెలియకుండానే షూట్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు.
Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ 2024 ఆంధ్ర ప్రదేశ్‌కు జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు జీ తెలుగు న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూల్ తన పొలిటికల్, అండ్ పర్సనల్ లైఫ్ ముఖ్యంగా పిల్లల గురించి చెప్పిన విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Mothers Day Special:ప్రతి యేడాది మే రెండవ ఆదివారాన్ని మాతృ దినోత్సవంగా జరుపుకుంటూ వస్తున్నాము. విదేశాల్లో తమ మాతృమూర్తులను కలుసుకోవడానికి ఒక రోజు ఏర్పాటు చేసుకున్నారు. ఇపుడు వరల్డ్ వైడ్‌గా అందరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక సినీ ఇండస్ట్రీలో హీరోల కుమారులే కాదు.. హీరోయిన్స్ కొడుకులు కొందరు టాప్ స్టార్స్‌గా ఎదిగారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటించిన మూవీ 'బ్రో'. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. కేతికా శర్మ, ప్రియా వారియర్ కీలక పాత్రలు పోషించారు. తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన వినోదయ సీతం చిత్రానికి రీమేక్ తెలుగులో హిట్ అయిందా..? మూవీ టాక్ ఎలా ఉంది..?
Renu Desai Enjoys At Beach Area రేణూ దేశాయ్ తాజాగా బీచ్ ఏరియాలో సందడి చేస్తోంది. బీచ్‌లో అలా మునిగి తేలుస్తోంది. సముద్రపు నీళ్లలో కొట్టుకుపోతోంది. అయితే రేణూ దేశాయ్ ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో, ఆ కామెంట్ రెండూ వైరల్ అవుతున్నాయి.
Pawan Kalyan Fans Abusive Comments రేణూ దేశాయ్ గత నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో ఎంతటి వేదనను అనుభవిస్తోందో అందరికీ తెలిసిందే. రేణూ దేశాయ్‌ని పదే పదే నెటిజన్లు ఆమెను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమెను ఇష్టం వచ్చినట్టుగా కామెంట్లు చేస్తున్నారు.
Renu Desai on Fans Post: పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో చేస్తోన్న రచ్చ మామూలుగా ఉండటం లేదు. అకిరా నందన్ బర్త్ డే సందర్భంగా రేణూ దేశాయ్‌ని పవన్ కళ్యాణ్ అభిమానులు ఎలాంటి కామెంట్లు చేశారో అందరికీ తెలిసిందే. అభిమానులు హద్దులు దాటుతున్నారంటూ రేణూ దేశాయ్ మండిపడింది.
Renu Desai Shared Pawan Fan's Abusive Comments: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ మీద ఆయన అభిమానులు దండయాత్ర మొదలు పెట్టారు, ఏకంగా ఒక అభిమాని అయితే చిల్లర దానా అంటూ కామెంట్లు చేశాడు. ఆ వివరాలు
Renu Desai Gets Emotional రేణూ దేశాయ్ నిన్నటి నుంచి ఎక్కువగా వార్తల్లో ట్రెండ్ అవుతోంది. ఆమె మీద పవన్ కళ్యాణ్ అభిమానులు కామెంట్లతో దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. అకిరా బర్త్ డే కదా? ఫోటోలు, వీడియోలు షేర్ చేయొచ్చు కదా? మా అన్న కొడుకుని చూడాలని ఉంటుంది కదా? అని నెటిజన్లు అన్న మాటలకు రేణూ దేశాయ్ స్పందించింది
Renu Desai Fed up With Pawan Kalyan Fans: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నెట్టింట్లో ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. ఇక హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంటూ వాళ్లు చేసే రచ్చ.. అవతలి వాళ్లకి ఇబ్బందిగా మారుతుంటుంది. తాజాగా రేణూ దేశాయ్ తన ఆవేదనను పంచుకుంది. ఎందుకు ఇలా చేస్తున్నారంటూ అభిమానులను నిలదీసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.