Physical Relation On Marriage Promise: ప్రేమ పేరుతో పెళ్లికి ముందే శారీరకంగా కలవడం, ఆపై వివాదాలు చెలరేగడం, చివరికి పోలీస్ స్టేషన్కు వ్యవహారం వెళ్లడం చూస్తున్నాం. ఇలాంటి ఓ కేసులో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
బ్రిటన్ యువరాజు హ్యారీ త్వరలో పెళ్లిచేసుకోబోతున్నాడు. ఆ పెళ్లి చేసుకోబోయే ఆవిడ.. యువరాణి అనుకుంటే మీరు పొరబడినట్లే..! హ్యారీ పెళ్లిచేసుకోబోయేది హాలీవూడ్ నటి మేఘన్ మార్కెల్ ను. ఆమెను అతను గాఢంగా ప్రేమించాడు.. ఆపై పెళ్లి చేసుకొనేందుకు రెడీ అయ్యాడు. ఈ విషయాన్ని హ్యారీ తండ్రి చార్లెస్ అధికారికంగా మీడియాకు వెల్లడించాడు.
పెళ్లంటే.. పచ్చని తోరణాలు, బాజాలు, భజంత్రీలు, బంధువుల కోలాహలం, డాన్స్ లు మొదలైన వాటితో సందడి సందడిగా ఉంటుంది. కానీ తమిళనాడులోని ఒక జంట మాత్రం ఇవేవీ లేకుండా చాలా సింపుల్ గా పెళ్లి చేసుకొని ఔరా! అనిపించింది. అంతగా అనిపించేలా ఆ పెళ్లిలో ఏముందీ అనేగా మీ డౌట్? అయితే ఇది చదవండి.
అడవుల్లో నివశించే గిరిజన తెగలను ఆదివాసీలు అంటాము. ఒక్కో తెగకు ఒక్కో సాంప్రదాయం ఉంటుంది. వారి సంస్కృతి, ఆహారపు అలవాట్లు, కట్టుబాట్లు చాలా విచిత్రంగా కనిపిస్తాయి. ఆలాంటి తెగలలో ఒకటి తమిళనాడు రాష్ట్రం నీలగిరి కొండల్లో ఉంది. ఆ తెగ పేరు టోడ. ఈ తెగలో మొదట పెళ్లి చేసి శోభనం జరిపిస్తారు.. ఆతరువాత గర్బం ధరిస్తేనే వివాహం జరిగినట్టు లేకపోతే పెళ్లి జరగనట్టు. వినటానికి భళే వింతగా ఉన్నా ఇది నిజం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.