Bombay High Court: తండ్రి ఆస్థిపై కుమార్తెకు హక్కుందా లేదా, ఉంటే ఎంత వరకు ఉంది ఈ ప్రశ్నలకు ఇప్పుడు బోంబే హైకోర్టు సమాధానమిచ్చేసింది. తండ్రి ఆస్థిపై కుమార్తెకు హక్కు విషయంలో బోంబే హైకోర్టు సంచలనం తీర్పు వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Professor GN Saibaba Passed Away: గొప్ప మేధావి, మానవ హక్కుల కార్యకర్త ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూశారు. పదేళ్ల జైలు అనంతరం అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
Zee Chairman Subhash Chandra: జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఛైర్మన్ సుభాష్ చంద్రకు బాంబే హైకోర్టులో బిగ్ రిలీఫ్ ఇచ్చింది. మార్చి 27న సెబీ జారీ చేసిన నోటిసులకు మాత్రమే సమాచారం ఇవ్వాలని.. జనవరి 12న జారీ చేసిన సమన్లకు ప్రతిస్పందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
Husband Calls Wife Second Hand 3 Crore Compensation: కాపురంలో కలహాలు మొదలైనప్పుడు భార్యాభర్తల ఆచితూచి మాట్లాడాల్సి ఉంది. ఆవేశంలో ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే కొంపలు మునిగే పరిస్థితి ఏర్పడుతుంది. అలా మాట్లాడిన కారణంగా రూ.3 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి.
Bombay High Court: మహిళల వస్త్రధారణ విషయంలో బోంబే హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వస్త్రధారణ-అశ్లీలత అంశంపై కోర్టు స్పష్టతనిచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Man demands alimony from his former wife: ముంబై: భార్యాభర్తలు విడాకులు తీసుకున్నప్పుడు భార్యాబిడ్డల కుటుంబ పోషణ కోసం, వారి ఆర్థిక అవసరాల నిమిత్తం భర్త నుంచి భార్యకు కోర్టులు భరణం ఇప్పించడం సర్వసాధారణంగా జరిగేదే.. అందరం చూసేదే. కానీ ఇప్పుడు మనం చూడబోయేది అందుకు భిన్నమైన కేసు.
Bombay High Court: వివాదాస్పద న్యాయమూర్తి పదవికి రాజీనామా చేశారు. కీలకమైన లైంగిక దాడి కేసులో ఇచ్చిన తీర్పు వివాదాస్పదమై ఆమె కెరీర్‌నే ప్రశ్నార్ధకం చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
దుస్తుల మీద నుంచి శరీర భాగాలను తాకడం లైంగిక వేధింపేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు గతంలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది.
ఎట్టకేలకు డ్రగ్స్ కేసులు అరెస్ట్ అయిన షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు అయింది. ఈ విషయం తెలుసుకున్న షారుక్ అభిమానులు, బాలీవుడ్ వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి
BOMBAY High Court: ప్రముఖ విప్లవ కవి, విరసం రచయిత, సామాజిక ఉద్యమకారుడైన వరవరరావుకు బోంబే హైకోర్టులో ఊరట లభించింది. వరవరరావు బెయిల్ గడువు పూర్తవుతునన్న నేపధ్యంలో ఊరట లభించడం విశేషం.
Supreme Court: దేశంలో కొత్తగా మరో 6 మంది న్యాయమూర్తుల నియామకం జరగనుంది. సుప్రీంకోర్టు కొలీజియం 16 మంది పేర్లను సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది.
Door to Door Vaccination: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియపై బోంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ప్రభుత్వ విధానంపై అసహనం వ్యక్తం చేసింది. ఇంటింటికీ వ్యాక్సిన్ డ్రైవ్ ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించింది.
Goa Danger Bells: కరోనా మహమ్మారి ఉధృతంగా వ్యాపిస్తోంది. ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు గాలిలో కల్సిపోతున్నాయి. గోవాలో నాలుగు రోజుల్నించి మరణ మృదంగం కొనసాగుతోంది. రోగులు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బతుకుతున్నారు.
Maratha Reservations: మరాఠా రిజర్వేషన్లకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. మరాఠీయులకు ప్రభుత్వం కల్పించిన రిజర్వేన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Bombay High Court: ఒకే వ్యాక్సిన్..ఒకే కంపెనీ. ధర మాత్రం మూడు రకాలు. ఇదే ఇప్పుడు తీవ్ర అభ్యంతరాలకు కారణమవుతోంది. సీరమ్ ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్ కంపెనీ వ్యాక్సిన్ ధరల విషయంలో బాంబే హైకోర్టులో ఇప్పుడు పిటీషన్ దాఖలైంది.
Kangana ranaut: బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా వ్యవహారంలో చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదాన్ని రేపుతున్నాయి.
Bombay High Court: బోంబే హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తండ్రి రెండో పెళ్లి అనేది పూర్తిగా అతని ఇష్టం కాదని స్పష్టం చేసింది. వివాహమనేది కేవలం ఇద్దరు వ్యక్తుల ఇష్టాఇష్టాలకు సంబంధించిన వ్యవహారం కాదని చెప్పింది. అసలేం జరిగింది..
Varavara Rao granted bail in Bhima Koregaon Case: ముంబై: భిమా కొరెగావ్ కుట్ర కేసులో అరెస్ట్ అయిన విప్లవ రచయితల సంఘం నేత వరవరరావుకు సోమవారం బెయిల్ మంజూరైంది. భిమా కొరేగావ్ హింసకు వరవర రావు కుట్ర పన్నారనే అభియోగాల కింద ఎన్ఐఏ అప్పట్లో వరవర రావును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
Bombay High court Judgement: బోంబే హైకోర్టు వివాదాస్పద తీర్పుపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. జస్టిస్ పుష్ప ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం రంగంలో దిగింది. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేయనుంది.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) ఆత్మహత్య కేసుతోపాటు డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటూ జైలులో ఉన్న నటి రియా చక్రవర్తి (Rhea Chakraborty) ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, పలువురి జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.