Actress in 30 Lip Lock Scenes : ప్రస్తుతం తెలుగు సినిమాలలో.. ముద్దు సీన్ అనేది తప్పనిసరి అయిపోయింది. ముద్దు సీన్లు లేని తెలుగు సినిమాలు లేవు అంటే అతిశయోక్తి కాదు. కామెడీ, మాస్, యాక్షన్ లాగానే…రొమాన్స్ అనేది సినిమాలో కీలక భాగంగా చూస్తున్నారు ప్రేక్షకులు. ఈ క్రమంలో కొంతమంది హీరోలు.. వాళ్ల సినిమాల్లో ఎక్కువ ముద్ద సీన్లు పెట్టి.. ముద్దుల హీరోలుగా పేరు తెచ్చుకుంటూ ఉంటే.. ఇప్పుడు ఒక హీరోయిన్ కూడా ఈ లిస్టులో చేరడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.