PMJAY Health Scheme: ఈ కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా ఉచితంగా రూ.5 లక్షల వరకు వైద్య సదుపాయం పొందవచ్చు. 70 ఏళ్లు పైబడిన వారు కూడా ఈ పథకానికి అర్హులు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ పథకం ద్వారా నేరుగా ఇంట్లో కూర్చొని దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Ayushman Card: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 70 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్స్ అందరికీ ఐదు లక్షల రూపాయల విలువైన వైద్య సహాయం అందించేందుకు ఆయుష్మాన్ కార్డులను జారీ చేసింది. ఈ కార్డులను ఎలా పొందాలో తెలుసుకుందాం.
Ayushman Bharat For 70 Years Above: ఆయుష్మాన్ భారత్‌ను 2018 సెప్టెంబర్‌లో ప్రారంభించారు. ఈ పథకంలో చేరిన వారికి ఆయుష్మాన్ కార్డును అందజేస్తారు. ఆస్పత్రిలో చేరినప్పుడు రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తారు. అయితే, 70 ఏళ్లు ఆ పైబడిన వారు కూడా ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి వస్తారని కేంద్ర కేబినేట్ ఈమేరకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
Ayushman Card List: ఆయుష్మాన్ భారత్ పథకం కోట్లాదిమంది భారతీయులను ఆరోగ్య భద్రత కల్పిస్తున్న సామాజిక సంక్షేమ పథకం ఈ కార్డు ఉంటే కార్పొరేట్ వైద్యం కూడా లభిస్తుంది. అయితే మీరు ఇంకా ఈ కార్డు లబ్ధిదారులు అయ్యారో లేదో తెలుసుకోవడానికి ఆన్లైన్ ద్వారా ఇలా చెక్ చేసుకోండి
Union Budget 2024: సామాన్యులకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బంపరాఫర్ ప్రకటించారు. అంతేకాదు ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షలు లాభం చేకూరేలా రాబోయే బడ్జెట్ రూపకల్పన చేస్తున్నారు.
2024 Budget On Health Sector: ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భారీ అంచనాల నడుమ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా మధ్యంత బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం ఏర్పడి కొత్త ప్రభుత్వం 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అయితే ఈసారి మధ్యంతర బడ్జెట్లో పెద్దగా ప్రకటనలు చేయలేదు కానీ.. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ఆరోగ్య రంగానికి సంబంధించి పలు కీలక ప్రకటనలు చేశారు.
Governor Tamilisai Soundararajan two years journey : పాడి కౌశిక్‌రెడ్డికి (Koushik Reddy) ఎమ్మెల్సీ (MLC) పదవి ప్రతిపాదనపై గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. . సామాజిక సేవా విభాగంలో పంపినందున పరిశీలిస్తున్నానని వివరించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం తన ప్రభుత్వం అనేక ఆర్థిక సంస్కరణలను చేపట్టిందని, దేశాన్ని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చిందని.. ఎఫ్‌డిఐతో దేశంలో పెట్టుబడులను ఆకర్షించామని తెలిపారు.
జాతీయ ఆరోగ్య బీమా పథకం.. ఈ పథకం ద్వారా దేశంలో నిరుపేద ప్రజలకు ఆరోగ్య బీమా కల్పిస్తామని తెలిపారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. అయితే ఈ పథకం ఎంత వరకు విజయవంతమయ్యే అవకాశం ఉందన్న విషయంపై మనం కూడా కాస్త విశ్లేషణ చేద్దాం..!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.