Yash - Toxic: ఓ మాములు బస్సు డ్రైవర్ కుమారుడు నుంచి టీవీ నటుడిగా.. కన్నడలో ఫిల్మ్ స్టార్ గా .. ఆపై కేజీఎఫ్ సినిమాలతో ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటారు యశ్. ఇంతింతై అన్నట్టు ఈయన సినీ ప్రస్థానం ఎందరికో ఆదర్శం. కేజీఎఫ్ తో వచ్చిన ప్యాన్ ఇండియా ఇమేజ్ ను ‘టాక్సిస్’తో కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి యశ్ ముందు ఏర్పడింది. ఒక రకంగా యశ్ ముందు పెద్ద ఛాలెంజ్ ఉంది.
Yash Toxix Movie Starts With Pooja ceremony: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ సిరీస్ తో ఈయన కెరీర్ ఎక్కడికో వెళ్లిపోయింది. ప్యాన్ ఇండియా లెవల్లో యశ్ పేరు మారుమోగిపోయింది. ఆ సినిమాతో వచ్చిన ఇమేజ్ తో కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ.. తాజాగా టాక్సిక్ మూవీ ఓకే చేసాడు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో బెంగుళూరులో ప్రారంభమైంది.
Ramayanam: రామాయణం ఎన్ని సార్లు చదివినా.. ఎన్ని సార్లు చూసినా.. తనివి తీరని పురాణేతి హాస కావ్యం. తెలుగు సహా వివిధ భాషల్లో ఇప్పటి వరకు రామాయణ గాథపై ఎన్నో చిత్రాలు తెరకెక్కాయి. ప్రేక్షకాదరణ కూడా పొందాయి. గతేడాది ప్రభాస్ హీరోగా రామయాణ ఇతిహాసంపై 'ఆదిపురుష్' సినిమా తెరకెక్కింది. ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా బాలీవుడ్లో మరో రామాయణం తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ముంబైలో చడీ చప్పుడు లేకుండా మొదలైంది.
Villain: సాధారణంగా మన దగ్గర హీరోలకున్న డిమాండ్ విలన్స్‌కు అంతగా ఉండదు. విలన్ ఎంత మంచి యాక్టింట్ చేసినా.. చివరకు హీరో చేతిలో చావు దెబ్బులు తినాల్సిందే. కానీ గత రెండు సినిమాలతో ప్యాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటిన ఈ కథానాయకుడు.. ఇపుడు రాబోయే బిగ్ ప్రాజెక్ట్‌లో విలన్‌గా యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నాడు. అందుకు రూ. 150 కోట్ల పారితోషకం తీసుకుంటున్నాడట.
HanuMan Collections: హనుమాన్ సినిమాతో తెలుగులోనే కాదు హిందీలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేశారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం తెలుగుతోపాటు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
Yash Birthday: కన్నడ స్టార్ హీరో కేజిఎఫ్ ఫేమ్ యాష్.. అదేనండి మన రాఖీ బాయ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఒక అపశృతి చోటు చేసుకుంది. తభ అభిమానాన్ని చాటుకోవడానికి ఫ్లెక్సీ కడుతున్న అభిమానులు ముగ్గురు మరణించడంతో కన్నడ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
Prashanth Neel: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం సలార్. ఈ సినిమాపై అన్ని భాషల వారికి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా గురించి దర్శకుడు ప్రశాంత్ నీల్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి…
Salaar Promotions: ప్రస్తుతం ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా సలార్. పాన్ ఇండియా డైరెక్టర్.. పాన్ ఇండియా సూపర్ స్టార్.. కలిసి ఒక సినిమా చేస్తున్నారు అంతే దానిపైన అంచనాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే.. ప్రస్తుతం అలాంటి అంచనాలే ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీరు దర్శకత్వంలో వస్తున్న సలార్ చిత్రంపై నెలకొన్నాయి..
Yash: పాన్ ఇండియా సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా సలార్. కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి విడుదలైన రెండో ట్రైలర్ ప్రేక్షకుల్లో కొత్త ఆశలను తీసుకొచ్చింది…
Yash: కేజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హీరో అయిపోయారు యాష్. కానీ ఆ సినిమా విడుదల అయ్యి ఎన్నో సంవత్సరాలు కావస్తున్న ఈ హీరో తదుపరి సినిమా గురించి ఇంకా ఎలాంటి అప్డేట్ రాలేదు. ఫైనల్ గా ఈరోజు యాష్ 19వ సినిమా గురించి అప్డేట్ రావడంతో ఆయన అభిమానులు తెగ ఖుషి అవుతున్నారు..
హోంబాలే ఫిల్మ్స్ ప్రభాస్ నటించిన ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించడంతో పాటు, టీజర్‌ను 100 మిలియన్ల వీక్షణలు సాధించినందుకు అభిమానులకు ధన్యవాదాలు అధికారిక ట్విట్టర్ ఖాతాలో చేసిన పోస్ట్ వైరల్ అయింది.
Tamil Actor Daniel Balaji తమిళ నటుడు డానియల్ బాలాజీ యశ్ మీద చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతోన్నాయి. అడక్కుండానే యశ్ తాను కట్టించిన గుడికి విరాళం ఇచ్చాడంటూ తమిళ నటుడు చెప్పిన కామెంట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
Prashanth Neel Clarity: కన్నడలో సూపర్ హిట్ గా నిలిచిన కేజిఎఫ్ 2 సినిమాను డైరెక్టర్ వెంకటేష్ మహా ఎద్దేవా చేస్తూ మాట్లాడిన మాటలు వైరల్ అవుతూ ఉండగా ఆ మాటలకు ముందే ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇవ్వడం గమనార్హం.
Yash Stardom: కన్నడ నటుడు పాన్ ఇండియా హీరో కేజీఎఫ్ విధ్వంసకుడు యశ్ క్రేజ్ మాములుగా లేదు. అతడంటే పడిచచ్చే అభిమానులుంటారంటారు కానీ నిజంగా అదే జరిగింది. అతడి కోసం ఓ అభిమాని నిజంగానే ప్రాణాలు తీసుకున్నాడు.
Yash Birthday Special రాకీ భాయ్ యష్ బర్త్ డే సందర్భంగా అప్డేట్ వస్తుందని అంతా ఆశించారు. కానీ తాజాగా యష్ వేసిన పోస్ట్‌తో అప్డేట్ రాదని క్లారిటీ వచ్చింది. దీంతో ఆయన అభిమానులు కాస్త నిరాశ చెందారు. అయితే వెయిటింగ్‌కు తగ్గట్టుగానే అప్డేట్ ఉంటుందని యష్ చెప్పుకొచ్చాడు.
Nara Lokesh meets PAN Indian Star Hero Yash: పాన్ ఇండియా హీరో యష్ ను తెలుగు రాజకీయా నాయకుడు నారా లోకేష్ కలవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Yash Daughter Ayra Birthday కేజీయఫ్ సినిమాతో దేశ వ్యాప్తంగా సంచలనాలు క్రియేట్ చేసిన యశ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాడు. రాకీ భాయ్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు.
KGF makers filed a case on Rahul Gandhi: కేజీఎఫ్ మేకర్స్ కు రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. రాహుల్ భారత్ జోడో యాత్రలో కొన్ని విజువల్స్ కు కేజేఎఫ్ సాంగ్స్ వాడినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.