Afghanistan Crisis: హెరాత్ ప్రావిన్స్‌లోని కోషన్ జిల్లా ఖదూసాబాద్కి చెందిన గులాం హజ్రత్ (40) అనే వ్యక్తి ఇటీవల తన కిడ్నీని రూ.1.71,196కి విక్రయించాడు. కుటుంబ పోషణ కోసమే తన కిడ్నీని అమ్ముకోవాల్సి వచ్చిందని చెప్పాడు.
Taliban supreme leader: అఫ్గాన్ తాత్కాలిక ప్రభుత్వానికి అధినేతగా ఉన్న హైబతుల్లా అఖుంద్ జాదా అజ్ఞాతం వీడినట్లు సమాచారం. అతడు ప్రజల మధ్యకు వచ్చినట్లు తాలినన్ ప్రనిధులు ప్రకటించారు.
Taliban Kills Pregnant Policewoman: తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని వేధించి చంపేస్తున్నారు. ఘోర్ ప్రావిన్స్‌లో ఓ మహిళా పోలీసు అధికారిణిని (Policewoman) కూడా అలాగే చంపారు. ఆమె గర్భిణీ (Pregnant) అని కూడా చూడకుండా కుటుంబం అంతా చూస్తుండగానే ఆమెను కాల్చి చంపారు.
All party meeting on Afghanistan crisis: అఫ్గానిస్థాన్‌లో చిక్కుకున్న భారతీయులను అక్కడి నుంచి రక్షించి భారత్ తీసుకురావడానికే భారత సర్కారు తొలి ప్రాధాన్యత ఇస్తుంది అని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. అఫ్గానిస్థాన్ సంక్షోభంపై (Situations in Afghanistan) నేడు జరిగిన అఖిలపక్ష భేటీలో కేంద్ర మంత్రి జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
All party meeting on Afghanistan crisis: పార్లమెంటులో వివిధ పార్టీల పక్ష నేతలను ఈ అఖిలపక్ష భేటీకి ఆహ్వానించనున్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నుంచి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఆదివారమే ఆదేశాలు అందాయి.
తాలిబన్ల పైశాచికం మొదలైంది... వేశ్యగృహాల నుంచి మహిళలను తరలించి, ఆ స్థానాల్లో జంతువులను ఉంచుతున్నారు.. లైంగిక కోరికలను మహిళలతో కాకుండా జంతువులతో తీర్చోకోవటం ప్రారంభించారు
Ashraf Ghani got shelter in UAE: అఫ్గానిస్థాన్ (Ashraf crisis) నుంచి అశ్రఫ్ ఘని పారిపోయాడని వార్తలొచ్చిన అనంతరం అతడు ముందుగా తజకిస్థాన్‌లో తల దాచుకున్నట్టు ప్రచారం జరిగింది. అల్ జజీరా వార్తా సంస్థ మాత్రం అశ్రఫ్ ఘని ఒమన్ పారిపోయాడని పేర్కొంది.
Taliban meets ex Afghan President Hamid Karzai: అఫ్గనిస్థాన్‌లో ప్రభుత్వం ఏర్పాటు అంశంపై చర్చించేందుకు అనస్ హక్కానీ (Anas Haqqani) అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయితో సమావేశమయ్యారని తాలిబన్ల ప్రతినిధి ఒకరు వెల్లడించినట్టుగా ఎన్డీటీవీ ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది.
Afghanistan cricket team future amid Afghanistan crisis: ఇప్పుడిప్పుడే ఆప్ఘనిస్థాన్‌లో క్రికెట్‌తో పాటు అన్ని ఇతర క్రీడలకు కూడా ప్రాధాన్యం పెరిగి అంతర్జాతీయ వేదికలపైనా అంతో ఇంతో సత్తా చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాలిబన్లు ఆప్ఘనిస్థాన్‌ని ఆక్రమించుకుని తమ చెప్పుచేతల్లోకి తీసుకుంటున్న నేపథ్యంలో ఇక ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ భవితవ్యం ఎలా ఉండనుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.