Anand Mahindra On Agnipath: ఆర్మీ రిక్రూట్ మెంట్ నియామకాల కోసం కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా రచ్చ నడుస్తోంది. పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. మహీంద్రా గ్రూప్ చైర్మెన్ ఆనంద్ మహీంద్రా అగ్నిపథ్ యోజనపై స్పందించారు
Agnipath Protest: అగ్నిపథ్ కు వ్యతిరేకంగా భారత్ బంద్ కు పిలుపివ్వడంతో కేంద్ర సర్కార్ అప్రమత్తమైంది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు భద్రత పెంచింది. సికింద్రాబాద్ తరహా ఘటనలు జరగకుండా రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు.
Agnipath recruitment scheme: దేశవ్యాప్తంగా అగ్నిపథ్ మంటలు కొనసాగుతున్నాయి. అగ్నిపథ్ ను వెనక్కి తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎగిసిపడుతున్న నిరసనలతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.
KCR TARGET BJP: అగ్నిపథ్ మంటలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నిరసనలు జరుగుతున్నాయి. కొన్ని రోజులుగా రాజకీయాలపై ఫోకస్ చేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. అగ్నిపథ్ అంశాన్ని తనను అస్త్రంగా మార్చుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.
Agnipath protests: దేశంలో అగ్నిపథ్ ఆందోళనలు మరింతగా విస్తరించాయి. ఆర్మీ ఆభ్యర్థుల ఆందోళనతో దేశం అట్టుడికిపోతోంది. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా రోడ్డెక్కుతున్న నిరుద్యోగ అభ్యర్థులు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఏకంగా కాల్పులు జరిపే వరకు పరిస్థితి వెళ్లింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.