Annual Recharge Plans: దేశంలో టెలీకం రంగంలో ప్రధానంగా మూడు కంపెనీలు పోటీ పడుతున్నాయి. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియాలు వీటిలో ప్రధానంగా ఉన్నాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.
Jio Annual Plan: ప్రస్తుతం రిలయన్స్ జియో అన్యువల్ ప్లాన్లో చాలా రకాల మార్పులు చేసింది. రూ.2879 వార్షిక ప్లాన్లో అదనంగా 23 రోజుల డేటా ప్లాన్ను కూడా పొందవచ్చు. అంతేకాకుండా ఈ ఫ్లాన్ చాలా రకాల ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.