Chiranjeevi Vs Nagarjuna: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నాగార్జున.. తన తోటి స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవిని చూసి దడుసుకున్నారు. అదేంది నాగార్జున ఏంటి.. చిరంజీవిని చూసి దడసుకోవడం ఏంటి అనుకుంటున్నారా..? అవును నాగ్ ను ఓ విషయంలో చిరు భయపెట్టారు. ఆ విషయాన్ని నాగార్జున స్వయంగా రివీల్ చేసారు.
ANR Vs Chiranjeevi: అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేళ మెగాస్టార్ చిరంజీవిని అక్కినేని జాతీయ చలన చిత్ర పురస్కారంతో సత్కరించారు అక్కినేని వారసులు. ఈ సందర్భంగా అప్పట్లో చిరు వల్ల ఏఎన్నార్ ఎలా నవ్వుల పాలు అయ్యారనే విషయాన్ని అక్కినేని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.
ANR-NBK-Balakrishna: అక్కినేని నాగేశ్వరరావు విషయంలో కుమారుడు నాగార్జున కంటే బాలకృష్ణ బెటర్. అదేమిటి.. ఆ మధ్య బాబాయి అని పిలిచుకునే ఏఎన్నార్ ను అక్కినేని తొక్కినేని అంటూ బాలయ్య చేసిన కామెంట్స్ పెను దుమారాన్నే క్రియేట్ చేసాయి. మరి అలాంటి బాలయ్య అక్కినేని విషయంలో ఏ రకంగా కుమారుడు నాగార్జున కంటే బెటర్ అనుకుంటున్నారా..!
Balakrishna Tweet on ANR : ఈ రోజు తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్లలో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి. ఈ సందర్భంగా ఆయన స్మరిస్తూ అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా అక్కినేని శత జయంతిని పురస్కరించుకొని బాలయ్య ఫేస్ బుక్ వేదికగా ఆయనకు నివాళులు అర్పించడం ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
ANR 100Th Birth Anniversary: ఈ ఇయర్ సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి. ఈ సందర్బంగా నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ 'ANR 100 - కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్' పేరుతో ఫిల్మ్ ఫెస్టివల్ ని అనౌన్స్ చేసింది. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని చిత్రాలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రదర్శించి ఇండియన్ సినీ లెజెండ్ కు నివాళులు అర్పిస్తోంది.
Tollywood Heros Who Made Highest Remake Movies: Here is the List: సినిమాలను రీమేక్ చేయడం అనేది ఈ మధ్య కాలంలో మొదలైంది అని అనుకుంటారు. కానీ ఈ ట్రెండు ఇప్పటిది కాదు. తెలుగులో ఎక్కువ రీమేక్ సినిమాలు చేసిన హీరోల లిస్టు మీ కోసం
ANR Jayanthi | దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు జయంతిని పురస్కరించుకుని సెలబ్రిటీలు ఆయన సేవల్ని గుర్తుచేసుకుంటున్నారు. నట సామ్రాట్ ఏఎన్నార్‌కు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (AP Ex CM Chandrababu) ఘన నివాళి అర్పించారు.
తెలుగు సినిమా లెజెండ్స్‌లో అక్కినేని నాగేశ్వర రావు ఒకరని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏఎన్నార్ మృతి అనంతరం ఆయన జీవిత చరిత్ర ఆధారంగా ఓ బయోపిక్ వస్తే బాగుంటుందని అక్కినేని అభిమానుల కోరుకుంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.