Untold story of bhakta kannappa: శివలింగం నుంచి ధారగా వస్తున్న రక్తంను చూసి భరించేక ఏకంగా తన కన్నును తీసి శివలింగం కంటికి పెడతాడు. దీంతో మరో కంటి నుంచి రక్తం వస్తుంది. అప్పుడు ఆయన తన కాలితో శివలింగం కంటి మీద ఉంచి మరో కన్ను పెకలించడానికి భక్త కన్నప్ప ప్రయత్నిస్తాడు.
Full Details Of IRCTC Five Jyotirlinga Tour Package On July 5 To 13th: ప్రముఖ శైవ క్షేత్రాలను దర్శించుకోవాలనుకునే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త వినిపించింది. జ్యోతిర్లింగ దర్శనాలకు వెళ్లేందుకు రైల్వే శాఖ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. టూర్ తేదీలు, ఫీజు తదితర ఆ ప్యాకేజీ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Kannappa trailer: “డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందించిన సినిమా ‘కన్నప్ప’ ట్రెయిలర్ కొచ్చিতে ఘనంగా విడుదలైంది. శివుని మహిమను చూపించిన ఈ సినిమా ప్రతి వర్గం ప్రేక్షకులను ఆకట్టుకోనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.”
Kannappa Movie Trailer Out Here Review Rating: కొన్ని దశాబ్దాల కింద విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న 'కన్నప్ప' సినిమాను మళ్లీ మంచు విష్ణు తెరకెక్కిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తున్న కన్నప్ప సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ విశేషాలు తెలుసుకుందాం.
Lord Shiva Idol Opens Eyes In A Temple Vizag: ఆలయంలోని ఓ విగ్రహం కళ్లు తెరచిందనే వార్త ఒక్కసారిగా వైరల్‌గా మారింది. పరమశివుడు కళ్లు తెరిచాడని భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి పూజలు చేస్తున్నారు. ఇంతకీ వాస్తవమేమిటో తెలుసుకుందాం.
Lord Shiva Opens Eyes: పరమశివుడి విగ్రహం కళ్లు తెరచిందనే వార్త విశాఖపట్టణంలో వైరల్‌గా మారింది. విశాఖపట్టణం జిల్లా గాజువాకలోని ఆటోనగర్ యాదవ జగ్గరాజుపేట ప్రాంతంలోని శ్రీ దుర్గా నాగలింగేశ్వర ఆలయంలో శివుడు కళ్లు తెరిచాడని వార్తలు బయటకు వచ్చాయి. ఆదివారం సాయంత్రం కళ్లు తెరిచారని తెలవడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ఆలయంలో పూజలు చేశారు.
Ameesha Patel Video: ముంబైలోని ఫెమస్ టెంపుల్ కు వెళ్లిన బాలీవుడ్ నటికి చేదు అనుభవం ఎదురైంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.
Top 10 Secrets Of Maha Shivratri: మహా శివరాత్రి సందర్భంగా శివుడిని ఆరాధిస్తుంటారు. ఉపవాసం చేయడంతోపాటు శైవక్షేత్రాల్లో లేదా పరమ నిష్టతో ఇళ్లల్లో జాగారం చేస్తుంటాం. పరమశివుడి కటాక్షం పొందేందుకు చేసే పూజలు చేస్తుంటాం. మహా శివరాత్రి వేళ శివుడికి సంబంధించిన ముఖ్యమైన 10 రహాస్యాలు తెలుసుకుందాం.
Lord Shiva Three Lines Or Tilaks Secrets: మూడు నామాల వాడు శంకరుడు అని పిలుస్తుంటాం. పరమ శివుడి నుదుటిపై మూడు నామాలు ఉంటాయి. శివ భక్తులు అందరూ మూడు నామాలు ధరిస్తారు. శివుడి మూడు నామాల అర్థం తెలుసా? ఎందుకు ధరించాలో తెలుసుకుందాం. మహా శివరాత్రి వేళ శివుడి రహాస్యాలు మీకోసం..
On The Occassion Of Maha Shivaratri Names Of Lord Shiva: బోళ శంకరుడు.. ఓంకారేశ్వరుడు.. నాగభూషణుడు, త్రిలోక పూజ్యుడు వంటి ఇలా ఎన్నో.. ఎన్నెన్నో పేర్లతో శివుడిని పిలుస్తుంటాం. ఏ పేరుతో పిలిచినా పలికే దైవంగా శివుడికి ఉంది. మరి ఆ శివుడికి ఎన్ని పేర్లు ఉన్నాయి.. ఏ పేర్లతో పిలవచ్చో తెలుసుకుందాం. మహా శివరాత్రి సందర్భంగా ప్రత్యేక కథనం.
Vajra yogam: సాధారణంగా మహా శివరాత్రిని ప్రతి ఒక్క భక్తుడు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే... ఈసారి మహ శివరాత్రి వేళ అత్యంత శక్తివంతమైన వజ్రయోగం ఏర్పడనుంది. దీని వల్ల ద్వాదశ రాశులుకూడా ప్రభావితమౌతాయి.
Maha shivaratri puja vidhi: మహాశివరాత్రిని భక్తులు ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు. ముఖ్యంగా శివరాత్రి రోజున మర్చిపోకుండా కొన్ని పనులు చేయాలని పండితులు చెబుతుంటారు.
Karthika somavaram: కార్తీక మాసంలో చివరి దశకు చేరుకుంది. ఇక రేపు అంటే..25 వ తేదీన కార్తీకంలో ఆఖరీ సోమవారం వస్తుంది. ఈ క్రమంలో ఈ రోజు కొన్నినియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు.
Karthika Masam Starts Here Is These Month Special Days: ఓం నమఃశివాయ అంటూ నిత్యం నెల రోజులు గడిపే కార్తీక మాసం వచ్చేసింది. కార్తీకమాసంలో విశిష్టతలు.. పర్వదినాలు.. పూజా పద్ధతులు వంటివి తెలుసుకుందాం.
Do Not Offer To Lord Shiva: కొబ్బరి నీరు చాలామంది తెలియక కొబ్బరికాయకు పగల కొట్టి శివుడికి సమర్పిస్తారు కానీ అలా చేయడం మంచిది కాదు పురాణాల ప్రకారం కొబ్బరికాయ పగల కొట్టి ఆ నీటిని శివుడికి సమర్పించడం ఉండదు.
Uttar pradesh News: మీరట్ జిల్లాలోని సింబావోలీ గ్రామంలో ఒక శివాలయం ఉంది. దీన్ని దర్శించుకొవడానికి దూరప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. శివరాత్రి రోజున ఇక్కడ పెద్ద జాతర జరుగుతుందని చెబుతుంటారు.
Lord Shiva: శివుడిని భోళా శంకరుడు అంటారు. ఆయనకు చెంబెడు నీళ్లు, తల మీద బిల్వపత్రి వేస్తే ఎంతో ఆనందపడిపోతారు. ఆయనకు సోమవారం అంటే ఎంతో ఇష్టమని జ్యోతిష్యులు చెబుతుంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.