Saranya Bold Scene: ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శరణ్య. ఈమధ్య అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లో కీలకపాత్రలో కనిపించి అందరిని మెస్మరైజ్ చేసిన ఈ నటి ప్రస్తుతం చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Ambajipeta Marriage Band: సినీ ఇండస్ట్రీలో ప్రతిరోజు ఎంతోమంది తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలి అని ఉద్దేశంతో అడుగుపెడుతూ ఉంటారు. ఈ రంగుల ప్రపంచంలో కొందరు క్లిక్ అయితే మరికొందరికి లక్ అచ్చిరాక ఇబ్బంది పడుతుంటారు. రీసెంట్ గా సోహల్ పరిస్థితి కూడా ఇలాగే తయారయింది.
Ambajipeta Marriage Band Collections: ఈవారం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏకంగా 10 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడిప్పుడే సంక్రాంతి సినిమాలో జోరు తగ్గుతుండగా థియేటర్లోకి 10 చిన్న సినిమాలు అడుగుపెట్టి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. అయితే ఈ పది సినిమాలలో కేవలం ఒక్క సినిమా మాత్రమే సూపర్ హిట్ సొంతం చేసుకుంది.
Tollywood Releases: పెద్ద సినిమాల సందడి తగింది..హమ్మయ అని ఊపిరి పీల్చుకొని లోపే థియేటర్లలో చిన్న సినిమాల హడావిడి మొదలు కాబోతోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఫిబ్రవరి 2న 10 సినిమాలు విడుదలవుతున్నాయి. మరి ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందామా..
Ambajipeta Marriage Band: తెలుగులో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీలతో ప్రేక్షకులను ఆకట్టకుంటున్న నిర్మాత ధీరజ్ మొగిలినేని. ఏబీసీడీ, దొరసారి, ఊర్వశివో రాక్షసివో, బేబి వంటి విభిన్న తరహా చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఈయన 'అంబాజీపేట మ్యారేజ్ బాండ్' సినిమాతో పలకరించబోతున్నారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.