Anandaiah Medicine Latest News: నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య తయారు చేసిన ఔషధాన్ని ఏపీలోని అన్ని ప్రాంతాలకు పంపిణీ చేస్తున్నారు. పలు పరీక్షలు చేసి, నిపుణులు ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా ఆనందయ్య కరోనా ఔషధానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
YSRCP MP Vijayasai Reddy about Anandaiah mandu: విశాఖపట్నం: ఆనందయ్య మందుపై వైఎస్సార్సీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి స్పందించారు. కరోనాకు ఆయుర్వేద చికిత్సలో భాగంగా కృష్ణపట్నంలో ఆనందయ్య పంపిణీ చేస్తున్న ఆయుర్వేద ఔషదంతో (Krishnapatnam ayurvedic medicine) ఎలాంటి ఇబ్బంది లేదని విజయసాయి రెడ్డి స్పష్టంచేశారు.
COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో నిత్యం నమోదవుతున్న కరోనావైరస్ పాజిటివ్ కేసుల్లో క్రమక్రమంగా తగ్గుదల కనిపిస్తోంది. గురువారం 1,10,169 మందికి కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. అందులో కొత్తగా 2,261 మందికి కరోనా సోకినట్టు తేలింది. ఇదిలావుంటే, మరోవైపు కృష్ణపట్నంలో ఆనందయ్య తయారుచేస్తోన్న కరోనా ఆయుర్వేదం మందు (Anandaiah mandu) కోసం తెలంగాణలోనూ డిమాండ్ కనిపిస్తోంది.
Anandaiah's ayurvedam mandu: కృష్ణపట్నం: ఆనందయ్య ఆయుర్వేదం మందు పంపిణీ కోసం దళారులను, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి (MLA Kakani Govardhan Reddy) విజ్ఞప్తి చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.